చీకటిని అసహ్యించుకోనేవారు కొందరు, చీకటిని చూసి భయపడేవారు ఇంకొందరు, చీకటిని చీల్చుకువెళ్ళేవారు మరికొందరు అలాంటి మూడవ రకంనకు చెందిన వాళ్ళను మూడక్షరాల పదంలో సూరీడు అంటారు. వైకల్యం శరీరాన్ని ఇబ్బంది పెడితే, ప్రతి చిన్నపనికీ మరొకరి సాయం అడగాల్సిరావడం మనసుని బాధిస్తుంది. శారీరకంగా మానసికంగా నిత్య పోరాటం చేస్తూనే తమ కాళ్ల మీద తాము నిలబడాలన్న ఆరాటంతో బయటకు వస్తే - బడీ వద్దంటే ఎక్కడికి వెల్లాలో ఎలా వెల్లాలో గమ్యం ఎలా చేరుకోవాలో ఇలా ఎన్నో ప్రశ్నలు మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తూ జీవితం పై నిరాశ ఎదురొచ్చిన కష్టాలు కనపడని ఆంధుడు ఇంటా బయటా విధికి ఎదురీది, విజేతలుగా నిలిచి, నేటి యువతకు స్ఫూర్తి నిస్తున్న వ్యక్తి వందల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి, విద్యా వ్యవస్థపై పోరాడి గెలిచిన రియల్ హీరో, భూమి మీదున్న సూరీడు అతడే శ్రీకాంత్ బొల్లా.
బాల్యం బాధలతోనే
మచిలీపట్నం జిల్లాలోని సీతారామపురం గ్రామం నకు చెందిన ఒక రైతుకుటుంబం లో 1992 జూలై 7 వ తేదీన శ్రీకాంత్ బొల్లా పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ ఊరిజనం అయితే మరో అడుగు ముందుకేసి, ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు. కానీ బొల్లా అమ్మ నాన్న అలా చేయలేదు. మేము బతికున్నంతవరకు వీడిని బాగా చూసుకొంటాం. మేము పోయాక దేవుడే చూసుకోవాలి అని ఊరివాళ్లతో అనేవారు.
విద్యా వ్యవస్థపై పోరాడి గెలిచిన రియల్ హీరో
This story is from the April 14, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 14, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
నెట్ వర్క్
ఈవారం కథ
సూర్య బుడత
బాలల కథ
సూర్య-find the difference
సూర్య-find the difference
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఇలాంటి వారు ఉంటారా?
ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట
సూర్య-find the way
సూర్య-find the way
సకల కళానిధి టంగుటూరి
భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు
నవ కవిత్వం
అభిలాష!!
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.