(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి.చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)
మేష రాశి
అశ్విని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు కృత్తిక 1వ పాదము
ఈవారం ఈ రాశి వారి జీవిత భాగస్వామి ఆదాయం పెరు గు తుంది. మీ అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గురువులను కలుసుకుంటారు పుణ్య కార్యక్రమాల కొరకు విద్యార్థుల చదువు కొరకు సహాయం చేస్తారునూతన ఉపాధి కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయిలు చెల్లిస్తారు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు, రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు అమ్మకాలు లేదా కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిదివృత్తిలో ఇతరులు సలహా ఇబ్బంది కలిగిస్తుంది తప్పనిసరిగా మీకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయవలసి ఉంటుంది రుణ యత్నం ఫలిస్తుంది మీ ఆత్మీయులు ఒకరు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి.
వ్రుషభ రాశి
కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు మృగశిర 1,2 పాదములు
ఈవారం ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు ఏర్పడతాయి తండ్రిగారి ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహకారం కలుగు తుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలోచనల్లో అనుకూలత కలిగే అవకాశం ఉంది. పిల్లల విషయంలో ఆదాయ పరముగా శుభవార్తలు వింటారు. కుజగ్రహము యొక్క సంచారం వలన స్థిరాస్తులు పై పెట్టుబడి పెడతారు వ్యక్తిగత పనులు తొందరగా పూర్తి చేస్తారు దగ్గరలో ఉన్న స్నేహితులను కలుసుకుంటారు.అదనపు ఆదాయం కొరకు ప్రయత్నము చేస్తారు. వ్యాపారంలో మార్పుల కొరకు పరిచయం లేని వ్యక్తుల కొరకు ధనం ఖర్చు పెడతారు. వారం చివరలో కొత్త ఆలోచనలు, వృత్తిలో అవకాశములు ఏర్పడతాయి.
మిధున రాశి
This story is from the April 14, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 14, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
12.1.2025 నుంచి 18.1.2025 వరకు
ఈడ్పుగంటి పద్మజారాణి
కేరళలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న చిత్రం మార్కో
గత కొద్దిరోజులుగా మలయాళ సినిమా మార్కో గురించి తెలుగు సినిమా సర్కిల్స్ లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సినిమా రివ్యూ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా 'గేమ్ చేంజర్'. శంకర్ దర్శకత్వం వహించారు.
విటమిన్ బి12 లోపిస్తే చాలా డేంజర్
మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో విటమిన్ బి12 ముఖ్యమైనది.
అత్యంత పురాతన లగ్జరీ సింగిల్ మాల్టు, క్రేజీ కాక్ రేర్ మరియు దువా
ఈ లగ్జరీ సింగిల్ మాల్టు భారతదేశంలోని అతిపెద్ద మెచ్యూరేషన్ వేర్హౌస్ లో తయారయ్యాయి మరియు సౌత్ సీస్ డిస్టిలరీస్ ద్వారా భారతదేశంలోని అతిపెద్ద రాగి పాట్ స్టిలో డిస్టిల్డ్ చేయబడ్డాయి.
జీవిత పాఠాలు నేర్పే గాలిపటాలు
సూర్య భగవానుని గొప్పదనాన్ని గుర్తుచేసుకునే పండుగే మకరసంక్రాంతి.
బ్యాచ్లర్ స్టైల్ బోండాల రెసిపీ
బ్యాచ్లర్ స్టైల్ బోండాల రెసిపీ
అరుగు బడి
రాజు అరుగు బడి లో రెండేళ్లు చదువుకుని కాన్వెంట్ బడిలో మూడవ తరగతి లో చేరాడు.
ఈవారం కథ
పెద్ద పండుగ
సూర్య-find the differences
సూర్య-find the differences