ఈ రోజు మా పదో పెళ్లిరోజు. తల్చుకొంటేనే కళ్ళమ్మట నీళ్ళు గిర్రున తిరిగాయి.
“పెళ్లి రోజు శుభాకాంక్షలు డాడీ. స్కూల్ కి పోతున్నా. బై. మీ ఆనంద భాష్పాలతో రూమ్ నిండిపోయింది. ముందు కళ్ళు తుడుచుకోండి. " అంటూ తుర్రు మంది మా అమ్మాయి.
వెంటనే బుర్ర గిర్రున తిరిగి గతంలోకి జారుకొన్నాను.
ఏ లోకాన ఉన్నాడో, మా నాన్న... గుర్తుకు వచ్చాడు. ఆయన్ని వెర్రి నాగన్న అనుకొనేవాడిని కానీ ఎంత పొరపాటు..
యోగి వేమన్నే. ఎంత ముందు చూపు?! అన్నాను.
ఆయ నాకు స్నేహితుడి లాగానే ఉండేవాడు. డిగ్రీ చదువుతుండగా, నాకు పెళ్లీడు వచ్చినట్టు ఫీలయ్యి ఓ రోజు “నాన్నా! పెళ్ళి చేసుకొని ప్రేమించడం మంచిదా లేకపోతే ప్రేమించి పెళ్ళి చేసుకోవడం మంచిదా ?.” “ఒరేయ్ : మెడకు రాయి కట్టుకొని చెర్లో దూకడం మంచిదా, చెరువులో దూకింతర్వాత రాయి కట్టుకోవడం మంచిదా అన్నటుంది రా నీ ప్రశ్న. పళ్ళూడగొట్టుకొంటానని డిసైడయ్యాక” “సరిగా చెప్పు నాన్నా” అంటూ మారాం చేశాను.
"అయితే వినుకోరా ! పెళ్లి ఎలా ఎవరిని చేసుకున్నా ఒకటే .
అయితే కోరి కోరి చదువు కున్న అమ్మాయి జోలికెళ్లొద్దు. మసై పోతావు.” " ఓహెూ ! అందుకనేనా అమ్మ చదువుకోకుండా జాగ్రత్త పడ్డావ్.
" మీ అమ్మ మూడో క్లాస్ చదివింది. మూడో క్లాస్ తోనే నన్ను ముప్పయ్ చెరువుల నీళ్ళు తాగించింది. ఇక నీయిష్టం” అప్రయత్నంగా గుడ్ల నీళ్ళు కుక్కుకున్నాడు.
బిత్తర పోతూ నసిగాను.
“అయినా ఈ కాలంలో అందం లేనివాళ్ళో, అణకువ లేని వాళ్ళో దొరకొచ్చు గానీ చదువు లేనోళ్ళు ఎక్కడ దొరుకుతారు నాన్న.
అసలే కంప్యూటర్ యుగం. కాస్తా ప్రాక్టికల్ గా ఆలోచించు" " ఒరేయ్ అలా అయితే పెళ్ళి మానుకో. అదృష్టం ఈడ్చితంతే నాయకుడివైనా అవుతావ్ లేకపోతే ప్రశాంతంగా బ్రతకనైనా బ్రతుకుతావ్ “ అలిగినట్టు బుంగ మూతి పెట్టాను.
This story is from the April 28, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 28, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం
పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు.
'అమరన్' సినిమా రివ్యూ,
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా ' అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
'బఘీర'
కన్నడ హీరో శ్రీ మురళి హీరోగా, ప్రశాంత్ నీల్ కథ అందించిన భారీ యాక్షన్ మూవీ 'బఘీర'. హెూంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది.
గుల్ మొహర్..
గుల్ మొహర్..
ఈ వారం కధ
క్యూ లైన్
పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు
పోలియోకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటం
సుమతీ శతకం
సుమతీ శతకం
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
సూర్య- fill colour
సూర్య- fill colour
సూర్య- match the items
సూర్య- match the items