26.5.2024 నుంచి 1.6.2024 వరకు
Suryaa Sunday|May 26, 2024
26.5.2024 నుంచి 1.6.2024 వరకు
స్వర్ణకంకణ సన్మానిత,
26.5.2024 నుంచి 1.6.2024 వరకు

నిర్వహణ: స్వర్ణకంకణ సన్మానిత, జ్యోతిష్య చూడామణి, జ్యోతిర్వాస్తు ప్రజ్ఞా విశారద డా||ఈడ్పుగంటి పద్మజారాణి

91 9849250852,

91 7506976164

padma.suryapaper@gmail.com

మేష రాశి

అశ్వని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు కృత్తిక 1వ పాదము

ఈవారం ఈ రాశి వారికి గురువులను కలుసుకుంటారు. గృహావసరాలకు అవసరమయ్యే అధునాతన వస్తువులు సమకూర్చుకుంటారు. వృత్తిలో నూతన బాధ్యతలు, ప్రయాణా లు బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. భార్య లేదా భర్తకు ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో ఇతరుల జోక్యం • ఇబ్బంది కలిగిస్తుంది తప్పనిసరిగా మీకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. మధ్యలో ముఖ్యమైన పనుల్లో ఆలస్యాలు ఆటంకాలు, ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. నూతన ఉపాధి కొరకు చేసే ప్రయత్నాలు, రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వానికి చెల్లించవల సిన బకాయిలు చెల్లిస్తారు అధికారుల నుంచి ఒత్తిడి ఉ ఉంటుంది. పుణ్య కార్యక్రమాల కొరకు విద్యార్థుల చదువు కొరకు సహాయం,

వృషభరాశి

కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదముల మృగశిర 1,2 పాదములు

ఈ వారం ప్రారంభంలో పిల్లల విద్యా విషయంలో ముఖ్య వార్తలు వింటారు విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు ఏర్పడతాయి తండ్రిగారి ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా ఆర్థిక  సహకారం కలుగుతుంది ఆదాయం పెరుగుతుంది. ఆత్మీయులతో అభిప్రాయ బేధములు మనస్పర్ధలు కలిగే  అవకాశం ఉంది. స్థిరాస్తుల పై పెట్టుబడి కొరకు ఆలోచన లు. ముఖ్య నిర్ణయాల్లో, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు అవసరం. అచ్చి తూచి అడుగు వేయాలి. వ్యక్తిగత పనులు తొందరగా పూర్తి చేస్తారు దగ్గరలో ఉన్న స్నేహితులను కలు సుకుంటారు. అదనపు ఆదాయం కొరకు కృషి, వ్యాపారంలో పరిచయం లేని వ్యక్తుల కొరకు ఖర్చు పెడతారు. భాగస్వామ్యాల్లో, అభిప్రాయాల్లో జాగర్తలు తీసుకోవాలి. స్థిర ఆలోచన కలుగుతుంది. పెద్దలను కలిసి ఆశీస్సులు,

మిధున రాశి

మృగశిర 3,4 పాదములు, ఆరుద్ర 1,2,3,4 పాదములు పాదములు

This story is from the May 26, 2024 edition of Suryaa Sunday.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the May 26, 2024 edition of Suryaa Sunday.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SURYAA SUNDAYView All
'35: చిన్న కథ కాదు'
Suryaa Sunday

'35: చిన్న కథ కాదు'

ఈ మధ్య కొన్ని సినిమాలు స్టార్ పవర్ లేకపోయినా కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించాయి.

time-read
4 mins  |
September 09, 2024
ఉరుకు పటేల
Suryaa Sunday

ఉరుకు పటేల

ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన 'ఉలవచారు బిర్యానీ'తో కథానాయకుడిగా పరిచయమైన యువకుడు తేజస్ కంచర్ల. 'హుషారు'తో విజయం అందుకున్నారు.

time-read
2 mins  |
September 09, 2024
ముక్కు బ్లాక్ అయిందా? ఈ చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం
Suryaa Sunday

ముక్కు బ్లాక్ అయిందా? ఈ చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం

ముక్కు దిబ్బడకు జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలు, అలర్జీలు వంటి అనేక కారణాలు వుంటాయి.

time-read
2 mins  |
September 09, 2024
మొహం కడిగేటప్పుడు ఈ తప్పులు చేయకండి
Suryaa Sunday

మొహం కడిగేటప్పుడు ఈ తప్పులు చేయకండి

సాధారణంగా ప్రతీ ఒక్కరు తన చర్మ సౌదర్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.

time-read
1 min  |
September 09, 2024
గోధుమ పిండితో టేస్టీ బిస్కెట్లు..
Suryaa Sunday

గోధుమ పిండితో టేస్టీ బిస్కెట్లు..

ఇంట్లో తయారు చేసే బిస్కెట్లు అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది మైదాపిండితో తయారు చేసిన బిస్కెట్లు.. కానీ గోధుమ పిండితో కూడా బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు.. చాలా హెల్దీ కూలగడా.. సాధారణంగా పిల్లలు బిస్కెట్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

time-read
1 min  |
September 09, 2024
క్షణికావేశాలు ఆత్మహత్యలు
Suryaa Sunday

క్షణికావేశాలు ఆత్మహత్యలు

ఈ ప్రపంచంలో అత్యున్నతమైనది మానవ జీవితం.జీవితంలో వచ్చు అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటూ జీవిత యాత్రను కొనసాగిస్తూ, తన జీవితాన్ని, కుటుంబాన్ని సురక్షితంగా, సంతృప్తికరంగా పూర్తి చేసే విధంగా మానవుడు తన జీవితాన్ని కొనసాగించాలి.

time-read
3 mins  |
September 09, 2024
సమయస్పూర్తి
Suryaa Sunday

సమయస్పూర్తి

బస్టాండ్ లో కూర్చుని ఉన్నారు శ్రీధర్, విశాల, బాబీ. తన చేతిలోని క్రికెట్ బాల్ కేసి సంతోషంగా చూస్తున్నాడు బాబీ. అది చూసి చిరాకుపడ్డాడు శ్రీధర్.

time-read
1 min  |
September 09, 2024
పుట్టింటి గౌరవం
Suryaa Sunday

పుట్టింటి గౌరవం

లహరి చిన్న పిల్లేం కాదు. తనకు అంతా తెలుసు, తను ఏం చేస్తోందో? ఎందుకు చేయబోతోందో ? అన్ని ఆమెకు తెలుసు.

time-read
2 mins  |
September 09, 2024
స్వాతంత్ర్యోద్యమంలో చవితి.. చారిత్రక ఉత్సవాలు
Suryaa Sunday

స్వాతంత్ర్యోద్యమంలో చవితి.. చారిత్రక ఉత్సవాలు

దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి

time-read
3 mins  |
September 09, 2024
తెలుగు వేటు పద్యాలు
Suryaa Sunday

తెలుగు వేటు పద్యాలు

తెలుగు వేటు పద్యాలు

time-read
1 min  |
September 09, 2024