హ్యాపీ డేస్.. కొత్త బంగారు లోకం లాంటి చిత్రాలతో ఒకప్పుడు యవతను ఒక ఊపు ఊపిన హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత సరైన సినిమాలు పడక అతను అంతర్ధానం అయిపోయాడు. కొన్నేళ్లుగా అసలు సినిమాలే చేయని వరుణ్.. ఇప్పుడు 'నింద' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. రాజేష్ జగన్నాథం తనే స్క్రిప్టు సమకూర్చుకుని..స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
ఆంధ్రా ప్రాంతంలోని కాండ్రకోట అనే గ్రామంలో మంజు అనే అమ్మాయి హత్యాచారానికి గురువుతుంది. ఆ కేసులో నిందితుడిగా అరెస్టయిన బాలరాజు (ఛత్రపతి శేఖర్)కు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉండడంతో జడ్జి సత్యానంద్ అతడికి ఉరి శిక్ష విధిస్తాడు. కానీ బాలరాజు నిర్దోషి అని సత్యానంద్ మనసు చెబుతుంది. ఈ అపరాధ భావంతోనే ఆయన కన్ను మూస్తాడు. దీంతో ఆయన కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) ఈ కేసు సంగతేంటో తేల్చి.. తండ్రి ఆత్మకు శాంతినివ్వాలనుకుంటాడు. మరి తన పరిశోధనలో ఏం తేలింది..నిజంగా బాలరాజు.. మంజుపై అత్యాచారం జరిపి హత్య చేశాడా..? చివరికి బాలరాజు నిర్దోషిగా బయటికి వచ్చాడా..? బాలరాజు కాని పక్షంలో మంజుని చంపిందెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానాలు తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
This story is from the July 07, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 07, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం
పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు.
'అమరన్' సినిమా రివ్యూ,
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా ' అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
'బఘీర'
కన్నడ హీరో శ్రీ మురళి హీరోగా, ప్రశాంత్ నీల్ కథ అందించిన భారీ యాక్షన్ మూవీ 'బఘీర'. హెూంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది.
గుల్ మొహర్..
గుల్ మొహర్..
ఈ వారం కధ
క్యూ లైన్
పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు
పోలియోకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటం
సుమతీ శతకం
సుమతీ శతకం
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
సూర్య- fill colour
సూర్య- fill colour
సూర్య- match the items
సూర్య- match the items