(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి.చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)
నిర్వహణ: స్వర్ణకంకణ సన్మానిత, జ్యోతిష్య చూడామణి, జ్యోతిర్వాస్తు ప్రజ్ఞా విశారద డా||ఈడ్పుగంటి పద్మజారాణి 91 9849250852, 91 7506976164
padma.suryapaper@gmail.com
మేష రాశి
అశ్వని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదముల కృత్తిక 1వ పాదము
వారం ప్రారంభంలో వృత్తిలో ఆదాయం అభివృద్ధి, ఉన్నత అధికారుల వలన గుర్తింపు, ప్రశంసలు. వృత్తి పరంగా అభి వృద్ధి ఉంటుంది. అలసట బడలిక కొత్త బాధ్యతలు. శక్తివం చన లేకుండా మీ విధానంలో మీరు బాధ్యతాయుతంగా పనులు నెరవేరుస్తారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయ సహకారంతో నూతన నిర్ణయాలకు శ్రీకారం చుడతారు. పడిన కష్టానికి ప్రతిఫలాన్ని పొందుతారు. స్వ గ్రామానికి వెళ్లడానికి ఆలోచనలు చేస్తారు. కళ రంగంలో ఉండే వారికి అనుకూలం. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం. ఆత్మీయులతో అపార్థాలకు దూరంగా ఉండా లి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. వాహనాలు నడిపే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు విషయంలో ఆత్మీయులను సంప్రదించాలి.
వృషభరాశి
కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు మృగశిర 1,2 పాదములు
This story is from the July 21, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 21, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
1.12.2024 నుంచి 7.12.2024 వరకు
వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి.
'మెకానిక్ రాకీ'
కొత్త దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తీసిన ఈ సినిమాలో కథ ఏమిటి? కథనం ఎలా ఉంది?
'లక్కీ భాస్కర్'
దుల్కర్ సల్మాన్కు మలయాళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది
ఆదరణ కొరవడి అంతరించిపోతున్న బాషలు
భావ వ్యక్తీకరణకు మూలం భాష. భాషలేవీ మనుగడలో లేని ఆదిమానవుల కాలంలో, వారు సౌంజ్ఞలు చేయడం, అగ్ని, పొగ రాజేయడం, తప్పెట్లపై దరువు వేయడం, నోటితో ధ్వనులు చేసి తమ ఆలోచనలు మరియు భావాలను వ్యక్తపరిచేవారని అధ్యయనకారుల అభిప్రాయం.
ముఖానికి బెల్లం రాస్తే చాలు, వయసు తగ్గడం ఖాయం..!
పంచదారకు ప్రత్యామ్నాయంగా ఈ బెల్లాన్ని వాడుతూ ఉంటాం. కానీ.. ఈ బెల్లం మన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుతుందని మీకు తెలుసా?
తక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ గాలి నాణ్యత కారణంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు
చలికాలం ప్రారంభమై నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
వేమన శతకం
వేమన శతకం
సూర్య find the difference
find the difference
సూర్య sudoku
sudoku
సూర్య Color by number
Color by number