దీర్ఘాయుష్షు సీక్రెట్స్.. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే ...
Suryaa Sunday|August 25, 2024
మనుషుల ఆరోగ్య, జీవన ప్రమాణాలపై ది గ్లోబల్ లాంగేవిటీ సర్వే నిర్వహించింది.
దీర్ఘాయుష్షు సీక్రెట్స్.. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే ...

మనుషుల ఆరోగ్య, జీవన ప్రమాణాలపై ది గ్లోబల్ లాంగేవిటీ సర్వే నిర్వహించింది. భారతదేశంతో సహా సుమారు 25 దేశాలలో ఈ సర్వే నిర్వహించారు. మొత్తం 14,000 మంది అభిప్రాయాలను సేకరించారు. భారతదేశంలో, సుమారు 1,000 మంది వ్యక్తులు సర్వేలో పాల్గొన్నారు. ఆరోగ్యంగా, దీర్ఘకాలం జీవించడానికి సంబంధించి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో చాలా మంది తమ ఆయు ప్రమాణాన్ని మరింతగా పెంచుకోవాలని భావిస్తున్నారట గతంలో కంటే ఇప్పుడు అందరికీ ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత మనుషుల జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. కొన్ని నెలల క్రితం మనుషుల ఆరోగ్య, జీవన ప్రమాణాలపై ది గ్లోబల్ లాంగేవిటీ సర్వే నిర్వహించింది. భారతదేశంతో సహా సుమారు 250 దేశాలలో ఈ సర్వే నిర్వహించారు. మొత్తం 14,000 మంది అభిప్రాయాలను సేకరించారు.

భారతదేశంలో, సుమారు 1,000 మంది వ్యక్తులు సర్వేలో పాల్గొన్నారు. ఆరోగ్యంగా, దీర్ఘకాలం జీవించడానికి సంబంధించి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో చాలా మంది తమ ఆయు ప్రమాణాన్ని మరింతగా పెంచుకోవాలని భావిస్తున్నారట. ఇదిలా ఉంటే మన దేశ ఆరోగ్యం సంరక్షణ రంగ సామర్థ్యాలు, అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు టీవీ9 నెట్వర్క్, సౌత్ ఫస్ట్ సంయుక్తంగా మొదటి 'దక్షిణ్ హెల్త్కేర్ సమ్మిట్ 2024'ను హైదరాబాద్లో ఆగస్టు 3న నిర్వహించింది. ఈ సదస్సులో అపోలో హాస్పటిల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా సైన్స్ సాధించిన పురోగతి, సవాళ్లు, దీర్ఘాయువుకు సంబంధించి పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే హెల్త్ కేర్ రంగంలో %ూX% పాత్రను కూడా చర్చించారు.

This story is from the August 25, 2024 edition of Suryaa Sunday.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 25, 2024 edition of Suryaa Sunday.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SURYAA SUNDAYView All
భరతమాత మెచ్చిన రత్నం మన రతన్ నవల్ టాటా
Suryaa Sunday

భరతమాత మెచ్చిన రత్నం మన రతన్ నవల్ టాటా

ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, టాటా గ్రూపు/టాటా సన్స్ కంపెనీలకు 21 ఏళ్ల పాటు చైర్మన్గా పని చేసి, దాతృత్వానికి పెట్టింది పేరుగా నిలిచి, భారతీయులందరికీ గర్వకారణం అయిన రతన్ నవల్ టాటా 28 డిసెంబర్ 1937న సూనీ టాటా - నవల్ టాటా పుణ్య దంపతులకు ముంబాయిలో జన్మించారు.

time-read
2 mins  |
December 29, 2024
దివికెగిన ఆర్థిక & రాజకీయ దిగ్గజం..
Suryaa Sunday

దివికెగిన ఆర్థిక & రాజకీయ దిగ్గజం..

మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజ్య భారత దేశంలోని పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు.

time-read
2 mins  |
December 29, 2024
సూర్య ఫైండ్ ది difference
Suryaa Sunday

సూర్య ఫైండ్ ది difference

సూర్య ఫైండ్ ది difference

time-read
1 min  |
December 29, 2024
సూర్య కవిత
Suryaa Sunday

సూర్య కవిత

సూర్య కవిత

time-read
1 min  |
December 29, 2024
VEGETABLES CROSSWORD
Suryaa Sunday

VEGETABLES CROSSWORD

VEGETABLES CROSSWORD

time-read
1 min  |
December 29, 2024
సూరు బుడత
Suryaa Sunday

సూరు బుడత

సూరు బుడత

time-read
1 min  |
December 29, 2024
సూర్య find the way
Suryaa Sunday

సూర్య find the way

సూర్య find the way

time-read
1 min  |
December 29, 2024
సూర్య బుడత
Suryaa Sunday

సూర్య బుడత

బాలల కథ మార్పు తెచ్చిన రేఖ

time-read
1 min  |
December 29, 2024
ఫన్ చ్
Suryaa Sunday

ఫన్ చ్

ఫన్ చ్

time-read
1 min  |
December 29, 2024
కాలచక్రం లో.....
Suryaa Sunday

కాలచక్రం లో.....

కాలచక్రం లో.....

time-read
1 min  |
December 29, 2024