ముక్కు బ్లాక్ అయిందా? ఈ చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం
Suryaa Sunday|September 09, 2024
ముక్కు దిబ్బడకు జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలు, అలర్జీలు వంటి అనేక కారణాలు వుంటాయి.
ముక్కు బ్లాక్ అయిందా? ఈ చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం

ముక్కు దిబ్బడకు జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలు, అలర్జీలు వంటి అనేక కారణాలు వుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. ముక్కు దిబ్బడ అనేది సాధారణమైన శ్వాస సమస్య, ఈ సమస్యతో చాలా అసౌకర్యం కలుగుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తో పాటు, నిద్రకు కూడా అంతరాయం కలిగిస్తుంది. సమస్య తీవ్రతను బట్టి రోజువారీ పనుల మీద కూడా ప్రభావం చూపుతుంది.

ఉప్పు నీటితో గార్గిల్ (సాలైన్ స్పే) : ఉప్పు కలిపిన నీటిని ముక్కులో వేసుకోవడం ద్వారా ముక్కులో ఉండే తేమ పెరుగుతుంది. ఫలితంగా దిబ్బడ తగ్గుతుంది. ఉప్పు నీరు ముక్కులో ఉండే వ్యర్థాలను తొలగించి శ్వాసనాళాలను శుభ్రం చేస్తుంది. గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలిపి, ఆ ద్రావణాన్ని ముక్కులో తీసుకోవాలి.

This story is from the September 09, 2024 edition of Suryaa Sunday.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the September 09, 2024 edition of Suryaa Sunday.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.