విజయవాడ, 15 అక్టోబర్, 2024 : వ్యాక్సిన్ ద్వారా నివారించగల ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్, మెనింజైటిస్. ఇది అతి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటుంది. మరీ ముఖ్యంగా పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ మెనింజైటిస్ దినోత్సవాన్ని ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచడం మరియు ఈ వ్యాధిని నిర్మూలించడానికి జరుగుతున్న ప్రపంచ ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడం, సమస్యను ముందుగా గుర్తించడం మరియు టీకా ద్వారా వ్యాధిని నివారించడం, తద్వారా ప్రాణాలను రక్షించే సామర్థ్యాన్ని ప్రోత్సహిం చడం కోసం నిర్వహిస్తున్నారు.
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 2.5 మిలియన్లకు పైగా మెనింజైటిస్ కేసులు నమోదవుతున్నాయి, ఇది తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని సూచిస్తుంది, ఎందుకంటే ఈ వ్యాధి బారిన పడుతున్న వారిలో దాదాపు 70% మంది ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస ఉన్న పిల్లలు.
This story is from the October 20, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 20, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం
పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు.
'అమరన్' సినిమా రివ్యూ,
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా ' అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
'బఘీర'
కన్నడ హీరో శ్రీ మురళి హీరోగా, ప్రశాంత్ నీల్ కథ అందించిన భారీ యాక్షన్ మూవీ 'బఘీర'. హెూంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది.
గుల్ మొహర్..
గుల్ మొహర్..
ఈ వారం కధ
క్యూ లైన్
పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు
పోలియోకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటం
సుమతీ శతకం
సుమతీ శతకం
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
సూర్య- fill colour
సూర్య- fill colour
సూర్య- match the items
సూర్య- match the items