ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరైనా తల్లితండ్రులు తమ జీవితాలు పిల్లల చేతుల్లో వెళ్లిపోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. కానీ అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్న సందర్భంలో వారి ఆశలు తారుమారవుతాయి. పిల్లలే తల్లితండ్రుల చేతిలో మృత్యువాతపడటంతో వారి మరో వేదనకు బీజం పడుతుంది. చేతికి అంది వచ్చిన కొడుకును పెళ్లిపీటల మీద కూర్చోవాల్సిన వాడు పాడిపై పడుకుంటే.. ఆ తల్లితండ్రుల రోదన మిన్నంటుతాయి. కానీ కొన్ని అనుకొని సంఘటనల నేపథ్యంలో తమ కొడుకు ఆనారోగ్యంతో ఉన్న సమయంలో చికిత్సపొందుతున్నప్పుడు అతడి వీర్యకణాలను సేకరించి భద్రపరిచారు.. ఊహించని విధంగా ఆ కొడుకు మరణించడంతో వైద్యం అందించిన ఆసుపత్రిలో భద్రపరచిన వారి కొడుకు వీర్యాన్ని తమకు అందించాలని ఆ కన్న తల్లితండ్రులు న్యాయస్థానం గపడ తొక్కారు. దీంతో వాద ప్రతివాదనల అనంతరం ఆ తల్లితండ్రుల వేదనను అర్థం చేసుకున్న న్యాయస్థానంలో వారికి పూర్తి న్యాయం దొరికింది... ఇందుకు సంబంధించిన పూర్తి కథాంశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...!
“మేం చాలా దురదృష్టవంతులం. మా అబ్బాయిని పోగొట్టుకున్నాం. కానీ కోర్టు మాకు చాలా విలువైన బహుమతి ఇచ్చింది. ఇప్పుడు మేం మా కొడుకును మళ్ళీ చూసుకోగలం” అంటూ హర్బీర్ కౌర్, గురు విందర్ సింగ్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ దంపతుల ఆనందానికి కారణం కోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్చే. చనిపోయిన తమ కొడుకుకు సంబంధించి ఆస్పత్రిలో భద్రపరిచిన వీర్యాన్ని తమకు అప్పగిస్తే సరోగసీ ద్వారా తాము మనవడినో, మనవ రాలినో పొందుతామని వీరు కోర్టును ఆశ్రయించారు.నాలుగేళ్లపాటు కొనసాగిన ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుతో కౌర్, గురువిందర్ సింగ్ దంపతులు చాలా సంతోషిస్తున్నారు. హర్బీర్ కౌర్, గురువిందర్ సింగ్ దంపతులకు ప్రీత్ ఇందర్ సింగ్ అనే కుమారుడు ఉన్నారు. 30 ఏళ్ల ఇందర్ సింగ్కు నాన్ -హాడ్కిన్స్ లింఫోమా (ఒకరకమైన బ్లడ్ క్యాన్సర్) ఉన్నట్టు 2020 జూన్లో నిర్ధరణ అయింది. దీంతో చికిత్స కోసం ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ఇందర్సింగ్కు కీమోథెరపీ ఇవ్వాలని నిర్ణయించినప్పుడు, ఆయనకు ఆస్పత్రి ఓ సూచన చేసింది. “కీమోథెరపీ వీర్యం నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, వీర్యాన్ని నిల్వచేసుకోవాలని సూచించింది." అని గురువిందర్ సింగ్ అంతర్జాతీయ మీడియా సంస్థకు చెప్పారు.
This story is from the October 20, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 20, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
1.12.2024 నుంచి 7.12.2024 వరకు
వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి.
'మెకానిక్ రాకీ'
కొత్త దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తీసిన ఈ సినిమాలో కథ ఏమిటి? కథనం ఎలా ఉంది?
'లక్కీ భాస్కర్'
దుల్కర్ సల్మాన్కు మలయాళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది
ఆదరణ కొరవడి అంతరించిపోతున్న బాషలు
భావ వ్యక్తీకరణకు మూలం భాష. భాషలేవీ మనుగడలో లేని ఆదిమానవుల కాలంలో, వారు సౌంజ్ఞలు చేయడం, అగ్ని, పొగ రాజేయడం, తప్పెట్లపై దరువు వేయడం, నోటితో ధ్వనులు చేసి తమ ఆలోచనలు మరియు భావాలను వ్యక్తపరిచేవారని అధ్యయనకారుల అభిప్రాయం.
ముఖానికి బెల్లం రాస్తే చాలు, వయసు తగ్గడం ఖాయం..!
పంచదారకు ప్రత్యామ్నాయంగా ఈ బెల్లాన్ని వాడుతూ ఉంటాం. కానీ.. ఈ బెల్లం మన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుతుందని మీకు తెలుసా?
తక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ గాలి నాణ్యత కారణంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు
చలికాలం ప్రారంభమై నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
వేమన శతకం
వేమన శతకం
సూర్య find the difference
find the difference
సూర్య sudoku
sudoku
సూర్య Color by number
Color by number