![పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ](https://cdn.magzter.com/1637672892/1731787837/articles/yHHhzY1Rb1732194049717/1732194327983.jpg)
యనమండ్ర వేంకట కృష్ణయ్య 9849986679
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ. భాగవతులు, శ్రీమతి సీతారామమ్మ దంపుతుల పుణ్యఫలంగా జన్మించారు. తండ్రి నేతి లక్ష్మీనారాయణ భాగవతార్ ఆంధ్ర రాష్ట్రములో అగ్రశ్రేణి హరి కథకులు, 'హరికథా పితామహ' శ్రీమద్దజాడ ఆదిభట్ల నారాయణదాసు గారి ప్రత్యక్ష మరియు ప్రియశిష్యులేగాక స్మార్తం, వేదపఠనంతో పాటుగా 'గాయక సార్వభౌమ' శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి వద్ద సంగీతమును అభ్యసించిన మహనీయమూర్తి, అమ్మమ్మ గారి ఇంట జన్మించిన శ్రీరామశర్మ బాల్యం వీరి స్వగ్రామమైన నూతక్కిలోనే గడిచింది. అయితే పిల్లల చదువు నిమిత్తం వీరి కుటుంబము విజయవాడ పట్టణమునకు తరలివచ్చి అక్కడ స్థిరపడింది.
అలనాటి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాల మురళీకృష్ణ, నేతి శ్రీరామశర్మ ఆరవ తరగతిలో సహాధ్యాయులు. అప్పటికే సంగీత కచేరీలలో తన సంగీత పాటవాన్ని శ్రీ బాలమురళీకృష్ణ ప్రదర్శిస్తూ ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఉండేవారు. కానీ, శ్రీరామశర్మకు మాత్రం స్నేహం వ్యసనంగా పరిణమించి చదువుకు దూరంగా చేసింది. స్కూల్ ఎగగొట్టి మిత్రు లతో తిరగడం, కోతికొమ్మచ్చిలు, గోళీలాటలతో కాలక్షేపం చేయడం వంటివి.
This story is from the November 17, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 17, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![10.2.2025 నుండి 16.2.2025 వరకు ద్వాదశ రాశి ఫలితాలు 10.2.2025 నుండి 16.2.2025 వరకు ద్వాదశ రాశి ఫలితాలు](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/9uAp8-hu41739196885641/1739197723504.jpg)
10.2.2025 నుండి 16.2.2025 వరకు ద్వాదశ రాశి ఫలితాలు
గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.
![ప్రేమ మరియు ఆరోగ్యాన్ని వ్యాప్తికి కాలిఫోర్నియా బాదంపప్పు ప్రేమ మరియు ఆరోగ్యాన్ని వ్యాప్తికి కాలిఫోర్నియా బాదంపప్పు](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/KQweewiWi1739195467884/1739195607136.jpg)
ప్రేమ మరియు ఆరోగ్యాన్ని వ్యాప్తికి కాలిఫోర్నియా బాదంపప్పు
ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమను వేడుక జరుపుకోవడం మరియు మీ పట్ల శ్రద్ధను చూపించడం.
![సినిమా రివ్యూ సినిమా రివ్యూ](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/VtPCyb_Jy1739196449578/1739196568327.jpg)
సినిమా రివ్యూ
శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు పాకిస్తాన్ చేతికి చిక్కడం, అక్కడి నుంచి వాళ్ళను మన దేశానికి తీసుకు రావడం, మధ్యలో కుటుంబ సభ్యుల సంఘర్షణ... వాస్తవంగా జరిగిన కథలో దేశభక్తితో పాటు ప్రేమ, మానవ భావోద్వేగాలు ఉన్నాయి
![COLOR BY NUMBERS COLOR BY NUMBERS](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/UhdSjOQFB1739195149405/1739195188048.jpg)
COLOR BY NUMBERS
COLOR BY NUMBERS
![సమయం ప్రధానం సమయం ప్రధానం](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/Vk-Np8oEz1739195984459/1739196374175.jpg)
సమయం ప్రధానం
అసలే చలి కాలం, ఆపై సాయత్రం గాలి చాలా చల్లగా అన్ని వైపుల నుండి ఒకేలా వీస్తోంది.
![ఓ పాఠకుడా! ఓ పాఠకుడా!](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/j0W2NV_2W1739194649341/1739194916855.jpg)
ఓ పాఠకుడా!
ఓ పాఠకుడా!
![నవ కవిత్వం నవ కవిత్వం](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/ZJb72UtuK1739194430941/1739194650389.jpg)
నవ కవిత్వం
దాహార్తి!
![చైర్మన్తో ముఖాముఖి చైర్మన్తో ముఖాముఖి](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/Df_SDsIKC1738727652026/1739194154841.jpg)
చైర్మన్తో ముఖాముఖి
చైర్మన్తో ముఖాముఖి
![Complete the Puzzle Complete the Puzzle](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/xw_YYFha91739195226756/1739195278116.jpg)
Complete the Puzzle
Write the shape names and complete the puzzle
![అనుమానం పెనుభూతం అనుమానం పెనుభూతం](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/IN0ux3aJO1739196378163/1739196435835.jpg)
అనుమానం పెనుభూతం
పెంట గ్రామంలో అక్కునాయుడు, అక్కమ్మ దంపతులు నివసించేవారు. అక్కునాయుడు దంపతులు పెద్దగా చదువుకోలేదు.