Try GOLD - Free
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
Suryaa Sunday
|April 27, 2025
27. 4.2025 నుంచి 3. 5.2025 వరకు
-
గమనిక: గోచారఫలాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు
మేషరాశి
అశ్విని 1,2,3,4 పాదములు- భరణి 1,2,3,4 పాదములు వారం కృతిక 1వ పాదము
ప్రారంభంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు. ఆరోగ్య విషయం అను కూలత. కుటుంబ సభ్యుల ఆరోగ్య, అభివృద్ధి విషయంలోనూ, గృహంలో స్థిరాస్తుల కొరకు లోన్ తీసుకునే విషయంలోనూ దృష్టి సారిస్తారు. కుటుంబ, ఆహార, ఆర్థిక విషయాలలో, కొత్త వ్యక్తులతో వాగ్వాదాలకు, వివాదాలకు దూరంగా ఉ ండాలి. ఆత్మీయుల ఆరోగ్య, అభివృద్ధి కొరకు ఉద్వేగంతో కూడిన ఆలోచనలు. దగ్గర ప్రయాణాలకి, మిత్రులతో సంప్రదింపులకు అవకాశం. వృత్తిలో కమ్యూనికేషన్ సమస్య ను అధిగమించాలి. జీవిత భాగస్వామితో నిదానంగా వ్యవ హరిస్తూ భవిష్య ప్రణాళికలను చర్చిస్తూ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఉద్వేగంగా తీసుకునే నిర్ణయాల వల్ల అది ఆత్మీయ వ్యక్తులకు స్వార్థం గా అనిపించుటచే కొంత ఇబ్బందులకు అవకాశం ఉన్న రీత్యా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాలి
వృషభరాశి
కృతిక 2,3,4 పాదములు- రోహిణి 1,2,3,4 పాదములు మృగశిర 1,2 పాదములు
వారం ప్రారంభంలో వ్యాపార విస్తరణ, ప్రయాణాలు, భాగస్వామ్య వ్యవహారాల విషయంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంతానము కొరకు ఖర్చులు, షాపిం గులు అధికంగా ఉంటాయి. శ్రమ విశ్రాంతిలోపం కొంత శారీరక నిస్సత్తువ కలిగిస్తుంది. వారం మధ్యలో ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు, ముఖ్యంగా స్థిరాస్తులు అభివృద్ధి కొరకు, విద్యార్థుల విద్యాసంబంధ అంశాలు, ఆకస్మిక లాభా ఇంతవరకు ఆగిన ఆర్థిక విషయాలు కొంత ముందుకు సాగుతాయి. వారం చివరిలో వ్యక్తిగత సామర్థ్యం పెరుగు తుంది, ఇతరుల సహకారం లేకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటారు . తోబుట్టువులతో మంతనాలు. కుటుంబం లోని సభ్యులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. మధ్యవర్తిత్వం వహించే వ్యక్తులస్వార్థపూరిత ఆలోచనల వల్ల సంఘంలో స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు ఇబ్బందులు కలుగచేస్తాయి.
మిధునరాశి
This story is from the April 27, 2025 edition of Suryaa Sunday.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Suryaa Sunday
Suryaa Sunday
వెస్లిమ్ శ్రేణి తో సుస్థిర బరువు నిర్వహణ
నేటి వేగవంతమైన ప్రపంచంలో, బరువు నిర్వహణ అనేది కేవలం బాహ్య స్వరూపానికి సంబంధించినది మాత్రమే కాదు, ఇది మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సులో ఒక కీలకమైన అంశం.
2 mins
April 05, 2026
Suryaa Sunday
తొలి జీవితం
శివాజీ క్రీ.శ.1627, ఫిబ్రవరి 19న పుణెలోని శివనేర్ కోటలో జన్మించాడు
1 min
April 05, 2026
Suryaa Sunday
Spot 10 differences
Spot 10 differences
1 min
April 05, 2026
Suryaa Sunday
ఇంద్రియాలు మరియు మనస్సు
మనుష్యులు ఈ భూ ప్రపంచం మీది సర్వ విషయాలను ఎలా ఆస్వాదిస్తున్నారు.
2 mins
April 05, 2026
Suryaa Sunday
యామిని భాస్కర్
యామిని భాస్కర్
1 min
April 05, 2026
Suryaa Sunday
భరతజాతి ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్
మధ్యయుగ భారతదేశ చరిత్రలో శివాజీ మహరాజ్ ప్రముఖ స్థానం.
2 mins
April 05, 2026
Suryaa Sunday
శర్వానంద్ బైకర్ రివ్యూ
భారతీయ సినీ పరిశ్రమలో కొత్త కాన్సెప్ట్ కు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది.
2 mins
April 05, 2026
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) 5.4.2026 నుంచి 11.4.2026 వరకు
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) 5.4.2026 నుంచి 11.4.2026 వరకు
3 mins
April 05, 2026
Suryaa Sunday
Color by number
Color by number
1 min
April 05, 2026
Suryaa Sunday
బాలల కథ
అంగీకారం
1 mins
April 05, 2026
Listen
Translate
Change font size
