CATEGORIES
పలు ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
జూరాల, శ్రీశైలంకు చేరుతున్న వరదనీరు మేడిగడ్డ నుంచి దిగువకు నీటి విడుదల పులిచింతల వద్ద కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని లోక్ సభలో కేంద్రం ఆమోదించిన గణాంకాలు వెల్లడించాయి. ఎంపీ కృష్ణన్ పాల్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
కిర్లోస్కర్ వివాదం కొనసాగడం సరికాదు
అవసరమైతే మధ్యవర్తిత్వంతో పరిష్కరిస్తాం సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
ఆక్సిజన్ మరణాల లెక్క చెప్పండి
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే తెలియజేయాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది.
పిల్లలకోసం..మోడెర్నా వ్యాక్సిన్
12 నుండి 17 ఏళ్ల వయస్సు పిల్లలకు మెడెర్నా కరోనా వ్యాక్సిన్ వినియోగిం చేందుకు యూరోపియన్ మెడిసిన్ ఏజన్సీ ఇఎంఎ ఆమోదించింది.
రెడ్ అలర్ట్
తెలంగాణకు వర్ష హెచ్చరిక మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ నిండుకుండల్లా మారిన జలాశయాలు
తిరుపతిలో గ్యాస్ లీక్..
తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలో ఆదివారం ఓ అపార్ట్మెంట్ లో ప్రమాదశాత్తు గ్యాస్ లీకేజీ అయ్యింది. దీంతో అపార్ట్మెంట్ లో భారీగా మంటలు చెలరేగాయి.
నేడే లష్కర్ బోనాల జాతర
భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు శాంతిభద్రతలపై పోలీసుల ప్రత్యేక దృష్టి
రూ. 2 వేలు కోట్లిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉపఎన్నిక ఉన్న హుజూరాబాద్‌లో రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు.
కరోనా కట్టడిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటుపై సమీక్ష
జనాభా నియంత్రణతోనే అభివృద్ధి సాధ్యం !
దేశంలో జనాభా నియంత్రణ అనగానే కొందరు వీరతాళ్లు వేసుకుని ఊగిపోవడం.. మరికొందరు వారికి వత్తాసు పలకడం ఈ దేశంలో ఆలవాటుగా మారింది. అదేదో పాపకార్యం అని... బిజెపి ఎజెండా అనేవారు. ఈ మధ్య బయలుదేరారు.
దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలి
కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు మన్ కీ బాత్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
చైనా దురాక్రమణపై ఇండియన్ ఆర్మీ ఫోకస్
బోర్డర్ లో చైనా దురాక్రమ ణను ఎదుర్కోవడంపై ఇండియన్ ఆర్మీ ఫోకస్ పెట్టింది. చైనాకు చెక్ పెట్టేందుకు బోర్డర్ లో భారీగా బలగాలు మోహరించింది.
అబ్దుల్ కలాం జాతీయ పురస్కారం అందుకున్న యువ కవి నేతాజీ
మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన కవి రచయిత కొంపల్లి నేతాజీ పుడమి సాహితీ వేదిక అబ్దుల్ కలాం జాతీయ పురస్కారం అందుకున్నారు.
సికింద్రాబాద్ బోనాలతో ట్రాఫిక్ ఆంక్షలు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం, సోమవారం ఆలయ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
తెలంగాణ బీజేపీకి మోత్కుపల్లి షాక్
పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన తనకు బీజేపీలో గౌరవం దక్కలేదని ఆవేదన ఈటలను చేర్చుకోవడం బాధించిందని వెల్లడి ఈటల భూ కబాదారుడంటూ తీవ్ర ఆరోపణలు సీఎం కేసీఆర్ దళితబందు పథకం అద్భుతమని కితాబు చరిత్రలో మరో అంబేడ్కర్‌గా నిలుస్తాడని ప్రశంసలు హుజారాబాద్‌లో టీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపు
దళిత బంధుపై సమీక్ష
జులై 26న కేసీఆర్ అధ్యక్షతన మొదటి సదస్సు హుజురాబాద్ వాసులకు ఆహ్వానం
ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే..కోట్ల ప్రవీళ్లు వస్తారు
కేసులకు భయపడేది లేదని ప్రవీణ్ కుమార్ వెల్లడి దళిత ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారని ప్రశ్న
నిరాశ పరచిని భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి
ప్రపంచ నంబర్‌వన్, భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి టోక్యో ఒలింపిక్స్ లో భాగంగా ఆర్చరీ విభాగం వ్యక్తిగత రికర్వ్ క్వాలిఫికేషన్ రౌండ్ లో నిరాశపరిచింది.
తెలంగాణలో మరో ఆరు ఎయిర్ పొర్టులు
ఎంపీ ఉత్తమ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఎఎఐ ప్రతిపాదనలు వెల్లడించిన మంత్రి సింధియా
కాంగ్రెస్ చలో రాజ్ భవన్ పిలుపు భగ్నం
• ఎక్కడికక్కడే అడ్డుకున్న పోలీసులు • రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న మోడీ • వ్యక్తిగత స్వేఛ్ఛకు భంగం వాటిల్లేలా ఫోన్ ట్యాపింగ్ • మోదీ, కేసీఆర్ తోడు దొంగలన్న రేవంత్ రెడ్డి • ట్యాపింగ్ పెద్ద నేరమన్న గీతారెడ్డి • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు పై మండిపడ్డ నేతలు • సత్వర విచారణ చేయాలని కాంగ్రెస్ నేతల డిమాండ్
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రాధాన్యం
దేశంలోనే క్రియాశీల రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ ఏరోస్పేస్ రంగంలో తెలంగాణకు అద్భుత అవకాశాలు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి
అమెరికాకు స్వీడన్ షాక్
మహిళల ఫుట్ బాల్ తొలి మ్యాచ్ లోనే ఘోర పరాజయం నెదర్లాండ్స్ సరికొత్త రికార్డ్ ఒకే జట్టు అత్యధిక గోల్స్ చేసిన నెదర్లాండ్స్
అతలాకుతలం
• నీట మునిగిన పలు కాలనీలు • నాటుపడవల ద్వారా ప్రజల తరలింపు • కడ్తాల్ వద్ద 44వ జాతీయ రహదారి పై పొంగుతున్న వరద • భారీ వర్షాలతో అప్రమత్తమైన ప్రభుత్వం • వరదప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన • వరద పరిస్థితులపై మంత్రికి ఫోన్ చేసి ఆరా తీసిన సీఎం కేసీఆర్ • నిర్మల్ పట్టణానికి ఎన్టీఆర్ఎఫ్ బృందాలు • వరద ప్రాంతాల్లో చర్యలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు • గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరిక • ఆయా జిల్లాల కలెక్టర్లతో సిఎస్ సోమేశ్ సమీక్ష
స్వేరోస్ ప్రతిజ్ఞలో హిందూ దేవుళ్లకు అవమానం
• మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పై మార్చిలో ఫిర్యాదు • మేజిస్ట్రేట్ ఆదేశాలతో కేసు నమోదు
దేశంలో పలుచోట్ల భూ ప్రకంపనలు
• రాజస్థాన్, మేఘాలయ, లే-లడబ్లలో గుర్తింపు • బికానెర్ లో భూకంపం తీవ్రత 5.3గా నమోదు
తెలంగాణలో భారీ వర్షాలు
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం శ్రీరాం సాగర్‌కు కొనసాగుతున్న వరద
ఆకాష్ మిసైల్ ప్రయోగం విజయవంతం
రాబోయే కాలంలో రక్షణ రంగానికి సంబంధించిన అవసరాలను దేశీయంగానే తీర్చుకోవాలన్న లక్ష్యంతో మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఆత్మనిర్బర్ భారత్ విధానం వేగంగా అమలవుతున్నది.
దేశంలో తొలి బర్డూ మరణం
అసలే కోవిడ్ టెన్షన్ ఆపై కరోనా కొత్త వేరియంట్లతో జనాలు భయభ్రాంతులకు గురవుతుంటే తాజాగా బr ఫ్లూ వైరస్ మరింత ఆందోళనను పెంచుతోంది.
విధుల నుంచి రిలీవ్
ప్రవీణ్ స్వచ్ఛంద పదవీ విరమణను ఆమోదించిన ప్రభుత్వం రోనాల్డ్ రాసకు అదనపు బాధ్యతలు ఆదిలాబాద్ నుంచే ప్రస్థానం ప్రారంభిస్తా రాజకీయాల్లోకి వస్తానని సంకేతాలు వెల్లడించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్