CATEGORIES
Categories
ప్రధాని అకుంఠిత దీక్షకు నిదర్శనం రామాలయ నిర్మాణం
• బహిరంగ సభకు హాజరుకానున్న ప్రముఖులు • అయోధ్యకి సంబంధించి కీలక ప్రకటనలకు చాన్స్
అనేక దేశాల నుండి అయోధ్యకు చేరుకుంటున్న బహుమతులు
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి కొద్దిరోజుల సమయం ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా బహుమతులు పవిత్ర నగరానికి చేరుకోవడం ప్రారంభించాయి.
నాలుగో జాబితాపై కసరత్తు
• 25 నుంచి సీఎం జగన్ రాష్ట్ర పర్యటన • వైసిపి మరో జాబితా లిస్టులో సినీ ప్రముఖులకు సీట్లు • గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ మార్పులు చేర్పులు
ప్రమాదం అంచున చైనా
• కరోనా తదుపరి ఆర్ధిక పతనం నుంచి ఇప్పుడే కోలుకుంటున్న దేశం
'వ్యూచర్ ఫెస్ట్' ప్రకటించిన సామ్సంగ్
'ది ఫ్యూచర్ ఫెస్ట్' అనేది ఈ గణ తంత్ర దినోత్సవం రోజున డాల్బీ అట్మాస్, న్యూరల్ ఏఐ క్వాంటం ప్రాసెసర్, ఏఐ అప్‌స్కేలింగ్‌తో సినిమాటిక్ ఆడి యో-విజువల్ అనుభవం యొక్క భవిష్యత్తుకు అప్‌గ్రేడ్ కావడానికి వినియోగదారులకు ఒక గొప్ప అవకాశం.
తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ డేటాసెంటర్
• వెబ్ వెర్క్స్ రూ. 5,200 కోట్ల పెట్టుబడులు • కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ
రాముడ్ని రాజకీయ సాధనంగా మార్చిన మోడీ
దేశంలోని సర్వ మతాలు గౌరవించే శ్రీరాముడుని ప్రధాని నరేంద్ర మోడీ నేతౄఎత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి.
పతిభావంతులకు అండగా ఉంటాం
• ఏపీ యువత క్రీడల్లో రాణించేలా చర్యలు • జగనన్న నేతృత్వంలో తొలిసారిగా ఆడుదాం ఆంధ్ర
నా కుమారుడికి ఏమవుతుందోనని భయంగా ఉంది
కోడికత్తి కేసులో తన కుమారుడు సుమారు ఐదేళ్లుగా మగ్గిపోతున్నాడని శ్రీనివాసరావు తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే ఏపీసీసీ పదవికి రాజీనామా చేశా
సామాన్య కార్యకర్తగా ఉన్న తనను కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ స్థాయివరకు తీసుకువచ్చిందని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుదర్రాజు అన్నారు.
అంబేద్కర్ విగ్రహం ఏపీకే కాదు దేశానికే తలమానికం
విజయవాడలో ఈనెల 19వ తేదీన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగనుంది
తీరుమారకుంటే దాడులే
• దాడి తప్ప మాకు మరో మార్గం లేదు • ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు
భారీ పెట్టుబడులే టార్గెట్
• బహుళ జాతి సంస్థల లక్ష్యంగా దావోస్ పర్యటన • వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ బలాబలాలు, ప్రాధాన్యతలను చాటి చెప్పే అవకాశం
సంక్రాంతి రోజున మార్కెట్లకు సెలవు లేదు
• క్యాష్ మార్కెట్, ఫ్యూచర్స్ ఆప్షన్స్, కమొడిటిస్ మార్కెట్ ప్రారంభమవుతాయి
'భారత్ జోడో న్యాయ్ యాత్ర'కు రాహుల్ శ్రీకారం
• యాత్రను ప్రారంభించిన అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే • అల్లర్లు చెలరేగిన మణిపుర్ నుంచి యాత్ర ఆరంభం
సంబరంగా సంక్రాంతి
సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
జనంలోకి కేసీఆర్
వచ్చే నెల 17న కేసీర్ బర్త్ డే ఆ రోజు నుంచి తెలంగాణ భవన్లో అందుబాటులో
కార్కు జోడో యాత్ర స్టిక్కర్ అంటించుకున్న సీఎం రేవంత్
కాంగ్రెస్ అధినేత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన రాహుల్ జోడో యాత్ర స్టికర్ ను స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన కారుకు అంటించుకున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు దిగితే సహించేది లేదు
టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక
ఎర్రసముద్రంలో హౌతీల దాడులు
ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటు దారులు మరోసారి రెచ్చిపోయారు.
అంబేడ్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవానికి సిద్ధం
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ వుండ్కర్ స్వరాజ్ మైదానంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ స్మౄఎతి వనం తుది దశ పనులు పరిశీలించారు.
ఖైదీల ములాఖత్‌పై పరిమితి సబబే
జైలులో ఉన్న విచారణ ఖైదీలు, ఇతర ఖైదీలను వారానికి రెండు సార్లు మాత్రమే కలుసుకునేలా వారి బంధువులు, మిత్రులు, న్యాయవాదుల సందర్శనలపై ఢిల్లీ ప్రభుత్వం పరిమితి విధించడాన్ని సుప్రీంకోర్ట సమర్థించింది.
మానవసహిత జాబిల్లి యాత్ర
దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడి పైకి ల్యాండర్‌ను పంపాలని అమెరికా చేసిన ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే.
రెండు చోట్ల ఓట్లు ఉంటే క్రిమినల్ చర్యలు
• ఏపీలో 4.07 కోట్ల మంది ఓటర్లు • 22న తుది జాబితా విడుదల హక్కు
గాజాలో పౌర మరణాలను ఖండించిన భారత్
ఐరాస.. ఇజ్రాయెల్-హమాన్ యుద్ధం లో పౌర మరణాలపై భారత్ తన వైఖరిని ఐరాసలో వునరుద్ఘాటించింది.
సిరాజ్ సంచలనానికి..నయా భారత్‌కు అతడే కారణం
కేష్టాన్లో వికెట్ల మోత మోగింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆటలో ఏకంగా 23 వికెట్లు పడ్డాయి.
భారత్ ఘన విజయం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను అందుకున్నాడు.కేప్టాన్ వేదికగా టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్‌గా.. భారత సారథిగా చరిత్రకెక్కాడు. సౌతాఫ్రికాతో కేప్టాన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది
టీవీ ఆన్ చేసే లోపే ఆలౌటా? ఇది నిజమేనా?
కేప్ టౌన్ లో జరుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. ఒకే రోజు ఆటలో ఇరు జట్లు చెరోసారి ఆలౌట్ అయ్యాయి.
వైఎస్ షర్మిల చేరికతో కాంగ్రెస్‌కు బలం
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుదర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిలబడతారా? తడబడతారా?
• ఖర్గే క్యాలిబర్‌కి లోక్‌సభ ఎన్నికల పరీక్ష • నేతలకు హితోపదేశం ఏమిటో?