CATEGORIES
Categories
Newspapers

చెన్నా ధనంజయలు మృతి బాధాకరం
- చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని

కల్లూరు ఉన్నత పాఠశాలకు దారేది..?
- పట్టాలు దాటి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్న ప్రయాణికులు

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్క రించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది.

అంతర్మథనంలో...తెలుగు తమ్ముళ్లు
ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపట్ల తెలుగు తమ్ముళ్ల మనోవేదన

సప్తవర్ణ మిళితం కల్యాణ వెంకన్న పుష్పయాగం
4 టన్నుల పువ్వులను విరాళంగా అందించిన ధాతలు

ప్రజలే ముందు..
- ఇదే మన విధానం జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం -చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్లకు కర్తవ్య బోధ

పుచ్చ కాయ రైతులకు పుట్టెడు కష్టాలు..!
రైతులు వేడుకున్నా మార్గం కల్పించని అధికారులు అధికారి నియంత వైఖరికి పంట నష్టంతో పాటు అదనపు ఖర్చులు

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్
- ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా స్పష్టం

ఎస్వీయూ - అమెరికా విశ్వవిద్యాలయాల పరిశోధన అభివృద్ధికి సంయుక్త సహకారం
అమెరికా కాన్సులేట్ జనరల్ ప్రతినిధి

క్యాన్సర్ బాధితులకు ఓ కుటుంబ దాతృత్వం
- రక్తదానం చేసిన తల్లిదండ్రులు కేశాల దానం చేసిన కూతురు

నేడు 108 మండలాల్లో వడగాల్పులు
- విపత్తుల నిర్వహణ సంస్థ

టీటీడీ కల్యాణ మండప నిర్మాణానికి తొలగిన సమస్యలు
సత్యవేడులో టిటిడి కళ్యాణ మండపం నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగింది.

నిరుపయోగంగా వాటర్ ట్యాంక్
ణిగుంట సమీపంలోని తిమ్మాయిగుంట కాలనీలో వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా దిష్టిబొమ్మలా పడి ఉంది.

ఐటీ, అడ్వాన్స్డ్ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికి సిస్కోతో ఒప్పందం
-విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాలలో కోర్సులు

మల్లన్న సన్నిధిలో కర్ణాటక గవర్నర్
శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవార్లను కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గేహ్లాట్ మంగళవారం దర్శించుకున్నారు.ముందుగా హైదరాబాద్ నుండి ప్రత్యేక కాన్వారులో ఆయన శ్రీశైలం శంకర అతిథి గృహానికి చేరుకున్నారు.

పేదరికంపై పీ 4 అస్త్రం
రాష్ట్రంలో పూర్తిగా పేదరిక నిర్మూలనే కార్యక్రమం లక్ష్యం పేదలకు, సంపన్నులకు వారధిగా కార్యక్రమం రూపకల్పన

ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం సందర్శన
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం లోని వరదయ్యపాలెం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని మరదవాడ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో సోమవారం తిరుపతి జిల్లా మెడికల్ టాస్క్ ఫోర్స్ బృందం డిపిఎంఓ డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సందర్శించారు.

శ్రీశ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి టీటీడీ ఆర్థికసాయం -
కృతజ్ఞతలు తెలిపిన శాప్ చైర్మన్ రవినాయుడు

అర్జీలకు గడువులోగా పరిష్కారం చూపాలి
- జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 59 వినతులు
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 59 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు

నారా భువనేశ్వరి పర్యటన విజయవంతం చేద్దాం
• ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్

రూ.5,258.68 కోట్లతో ..టీటీడీ 2025-26 బడ్జెట్
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

పుణ్యక్షేత్రంలో అవాంఛనీయ సంఘటనలకు తావులేదు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పట్టణంలో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పట్టణ సీఐ డి. గోపి తెలిపారు.

సకాలంలో పన్నులు వసూలు చేయండి
- స్వచ్ఛ సర్వేక్షన్లో తిరుపతిని మొదటిస్థానంలో నిలపండి

ఉగాది క్యాలెండర్ ప్రారంభం
గుత్తి విశ్వ వసు నామ సంవత్సరం ఉగాది క్యాలెండర్ ను త్రైత సిద్ధాంతము తెలుగు క్యాలెండర్ ను గుత్తి డీజిల్ షెడ్ సీనియర్ డి ఎం ఈ ప్రమోద్ ఆవిష్కరణ చేసినారు

టీడీపీ ప్రభుత్వంతోనే విద్యుత్ రంగంలో సంస్కరణలు
నన్ను ప్రపంచబ్యాంకు జీతగాడు అన్నారు: చంద్రబాబు దేశంలో కరెంట్ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశామని వెల్లడి

అయ్యో.. సోము వీర రాజా..
-కాదు మొర్రో అంటూ మొత్తుకుంటున్న సోము -నిరూపణ చేసుకోవాలి అంటున్న వైనం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డుతో మహిళా వర్సిటీ పరస్పర ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డ్ ఛైర్మన్ ఎన్. విజయకుమార్ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య వి.ఉమ, రిజిస్టర్ ఆచార్య ఎస్. రజిని, ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ ఆచార్య డిఎం మమతలు పరస్పర సహకార అందించే ఒప్పంద పత్రాలు తీసుకున్నారు.

యూనియన్ బ్యాంక్ కేసులో అసిస్టెంట్ మేనేజర్ అరెస్టు
- ఖాతాదారుల నగలు తనఖా పెట్టి రెండు కోట్ల 80 లక్షలు లూటీ

ఎస్వీయూలో జీవ వైవిధ్య సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ
ఎస్వీయూలో \"శేషాచలం - జీవ వైవిద్యం\" అనే అంశంపై ఎన్ఎస్ఎస్, అక్షర ఫౌండేషన్ సంయుక్తంగా మార్చి 17 సోమవారం సదస్సును నిర్వహించనున్నాయి.