కలెక్టర్ సార్... మీ టాస్క్ ఫోర్స్ కమిటీ ఎక్కడ..?
AADAB HYDERABAD|15-10-2022
• దోపిడి దొంగల ముఠాగా మారిన కలెక్టర్ టాస్క్ ఫోర్స్ కమిటీ • మాకేం సంబంధం లేదంటున్న బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ అధికారులు • టాస్క్ ఫోర్స్ కమిటీ పేరు చెప్పి లక్షలల్లో దోచుకుంటున్న ఆఫీసర్లు
కలెక్టర్ సార్... మీ టాస్క్ ఫోర్స్ కమిటీ ఎక్కడ..?

• దోపిడి దొంగల ముఠాగా మారిన కలెక్టర్ టాస్క్ ఫోర్స్ కమిటీ

• మాకేం సంబంధం లేదంటున్న బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ అధికారులు

• టాస్క్ ఫోర్స్ కమిటీ పేరు చెప్పి లక్షలల్లో దోచుకుంటున్న ఆఫీసర్లు

కళ్లేదుటే బఫర్ జోన్లో బహుళ అంతస్తుల అక్రమ కట్టడాలు.. ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా నిర్మాణాలు.. చెరువు కుంటలలో నిర్మించిన అక్రమ ఇండ్లు నీటిలో మునిగిపోయే.. పార్కులు, రోడ్లు కబ్జా.. అక్రమ నిర్మాణాలు.. ఆఖరుకు దేవాలయం, స్మశానం కూడా కబ్జా.. పుట్టగొడుగుల్లా పుట్టుకోస్తున్నా వీటి పని పట్టరాయే.. బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ స్థలాలలో కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నా మేడ్చల్ కలెక్టర్ ఉన్నట్టా... లేనట్టా...? ఇంతకు ఈయన గారి ఆధ్వర్యంలో ఉన్న టాస్క్ ఫోర్స్ కమిటీ ఎక్కడ..! ఇంతకూ ఈ కమిటీ పనిచేస్తుందా..! లేదా..? ఒకవేళ పనిచేస్తే ఏ విధంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఒక దొంగల ముఠాగా ఏర్పడి ప్రభత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నది. " జిల్లా బాస్ లు ఇతర శాఖల అధికారులు ఉన్నా..వీటిని పర్యవేక్షించే కమిటీలున్నా... చేష్టలుడిగి పోతున్నారే తప్ప.. ఇది అక్రమమని చర్యలు తీసుకున్న నాథుడే లేకపోవడం విడ్డూరం. అక్రమాలకు సహకరిస్తున్న టాస్క్ ఫోర్స్ కహానిపై పూర్తి విశ్లేషణతో 'ఆదాబ్ హైదరాబాద్' స్పెషల్ స్టోరీ...

This story is from the 15-10-2022 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the 15-10-2022 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM AADAB HYDERABADView All
మణిపుర్ హింసాత్మక ఘటనలు
AADAB HYDERABAD

మణిపుర్ హింసాత్మక ఘటనలు

• శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి • అధికారులను ఆదేశించిన షా

time-read
1 min  |
18-11-2024
సబర్మతినీ...అడ్డుకోలేదెందుకు..!
AADAB HYDERABAD

సబర్మతినీ...అడ్డుకోలేదెందుకు..!

• గుజరాతే దేశానికి మోడల్గా ఉండాల్నా • తెలంగాణ డెవలప్మెంట్ కాకూడదా.?

time-read
2 mins  |
18-11-2024
ప్రాజెక్టులన్నీ గుజరాత్కు తీసుకెళ్లారు
AADAB HYDERABAD

ప్రాజెక్టులన్నీ గుజరాత్కు తీసుకెళ్లారు

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

time-read
1 min  |
18-11-2024
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
AADAB HYDERABAD

మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్

మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..

time-read
1 min  |
14-11-2024
ధోనీకి హైకోర్టు నోటీసులు
AADAB HYDERABAD

ధోనీకి హైకోర్టు నోటీసులు

ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.

time-read
1 min  |
14-11-2024
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
AADAB HYDERABAD

ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి

• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు

time-read
1 min  |
14-11-2024
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
AADAB HYDERABAD

బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??

• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ

time-read
1 min  |
14-11-2024
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
AADAB HYDERABAD

రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే

• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది

time-read
1 min  |
14-11-2024
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
AADAB HYDERABAD

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు

time-read
2 mins  |
14-11-2024
మన నగరం కాలుష్య మయం
AADAB HYDERABAD

మన నగరం కాలుష్య మయం

• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు

time-read
5 mins  |
14-11-2024