• కాలుష్య పరిశ్రమల మధ్యలో వెంచర్
• సుమారు వెయ్యి కుటుంబాల ఉపాధికి ఎసరు
• బాహుబలి గ్రాఫిక్స్ ప్రజలను బురిడీ కొట్టించిన యాజమాన్యం
• పది శాతం భూమి స్థానిక సంస్థలకు ఇవ్వరా?
• యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అండదండలతో బరితెగింపా..?
• సంస్థ బ్రాండ్ అంబాసిడర్ యంయస్ ధోనికి నోటిస్లు
• సామాజిక కార్యకర్త పీఎల్ఎన్ రావు హైకోర్టును ఆశ్రయించడంతోనే చర్యలు షురూ..
హైదరాబాద్ 25 ఏప్రిల్ (ఆదాబ్ హైదరాబాద్): యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండల పరిధిలోని కొయ్యలగూడెం, డి. నాగారం, తంగడపల్లి, పిపల్ పహడ్ గ్రామాల పరిధిలో గత ఇరవై సంవత్సరాల క్రితం భారీ ఎంటర్టైన్మెంట్ పార్క్ నిర్మాణం కొరకు రైతుల నుండి భూములు కొనుగోలు చేశారు ఢిల్లీకి చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యం.. కాగా
(మొదటి పేజీ తరువాయి) పరిస్థితులు అనుకూలించకపోవడం జరిగింది.. అప్పటికే దగ్గరలో సుమారు పది కిలోమీటర్ల పరిధిలో సుమారు 18 ఫార్మా కెమికల్ పరిశ్రమలు స్థాపించి ఉత్పత్తులు చేపడుతున్నారు.
ఏపిటోమో - జి స్వేర్ వెంచర్ ప్రజాభిప్రాయ సేకరణ చట్టం 2006 కు విరుద్ధంగా ఏర్పాటు : చౌటుప్పల్ మండల పరిధిలో సుమారు 6000 కోట్ల రూపాయల భారీ అంచనాతో భారీ ప్రాజె క్టుకు సిద్ధపడ్డ ఏపిటోమో జి స్వేర్ సంస్థ వారు వాణిజ్య అవస రాల కొరకు కొనుగోలు చేసిన భూములలో నివాస ప్రాంతాల ఏర్పాటు చేయడం, పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చట్టం 2006 ప్రకారం పది కిలోమీటర్ల పరిధిలో గల పరిశ్రమల కు దగ్గరలో ఎటువంటి నివాస ప్రాంతాలను అనుమతిస్తే.. అక్కడ నివసించే వారి ఆరోగ్యం దెబ్బతింటుందని అందుకు రెడ్ కేటగిరి పరిశ్రమ లు ఉన్న ప్రాంతంలో నివాస గృహాలకు సంబంధించి కాలుష్య ప్రభావం ఉంటుందని, నిబంధనలకు విరుద్ధంగా వెం చర్లు ఏర్పాటు చేయడం ద్వారా తదుపరి నివాస గృహాలు నిర్మా ణాలు కొనసాగితే అక్కడ కాలుష్య సమస్యలు ఉత్పన్నం అవు తాయి. దాంతో అక్కడ నివాసం ఉండే ప్రజలు స్థానికంగా ఉన్న పరిశ్రమలపై ప్రజలు, ప్రజాసంఘాలు ఫిర్యాదులు చేస్తారుదాంతో పరిశ్రమల యాజమాన్యాలు సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది.
This story is from the 26-04-2023 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 26-04-2023 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు