• జాతీయ పార్టీలో పొంగులేటి వన్ మ్యాన్ షో
• అయన రాకతో సీనియర్ కాంగ్రెస్ నేతల్లో గుబులు
• ఆశావహుల్లో టెన్షన్.. జిల్లాలో అయోమయ స్థితి
• వన్ మెన్ షో తో గ్రూపులుగా ద్వితీయ శ్రేణి లీడర్లు
హైదరాబాద్ 10 జులై (ఆదాబ్ హైదరాబాద్): రాబోయే ఎన్నికల్లో ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గేటు తొక్కనీయను అంటూ శపథం చేసి, కారు పార్టీ, రెబల్ నేతగా ఆ పార్టీ అధిష్టానం చేత బహిష్కరించబడి ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి ఇప్పుడు ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ అయ్యారు...2023 జనవరి 1న తిరుగుబాటు ప్రకటించి గత 6 నెలలుగా ప్రజాక్షేత్రంలో ప్రజలతో సుదీర్ఘ సంప్రదింపులు, సర్వేలు, అభిప్రాయాలు అన్నింటిని క్రోడీకరించి తన పంతం నెరవేర్చు కునేందుకు కాంగ్రెస్ పార్టీయే సరైనదని భావించి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఖమ్మంలో తెలంగాణా జన గర్జన సభను నిర్వహించిన పొంగులేటి సుదీర్ఘ ప్రయాణం తరు వాత ఎట్టకేలకు మూడు రంగుల కండువా కప్పుకున్నారు.. అయి తే ఇప్పటిదాకా బాగానే ఉన్నా పొంగులేటి ఆరంగ్రేటం ఇప్పుడు కాంగ్రెస్ నాయకులలో గుబులు రేపుతుంది.. కొన్నెండ్లు గా జిల్లాలో పార్టీకి అన్నీ తామై వ్యవహరించిన నేతలందరూ పొంగు లేటి శీనన్న రాకతో కాస్త ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది... అధికార బీఆర్ఎస్ (టీఆర్ఎస్)తో ఎదురొడ్డి నిలిచి మరీ అటు పార్టీని, ఇటు క్యాడర్ను నిలుపుకున్న కాంగ్రెస్ నేతలు శీనన్న ఎంట్రీతో సందిగ్ధంలో పడ్డారు.. 2018 ఎన్నికలలో జిల్లాలో 10కి 7 సీట్లను గెలిపించుకుని కూడా.. కొందరు వ్యక్తు లు తమ స్వార్ధ పూరిత రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీని అప్రతిష్ట పాలు చేసిన.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ వంచన చేరి ముప్పేటగా దాడి చేసిన ఎదురొడ్డి పోరాడిన ఖమ్మం కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు పొంగులేటి రాకతో ఆలోచనలో పడింది..
దీనికి కారణాలు కూడా లేకపోలేదు...
This story is from the 11-07-2023 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 11-07-2023 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు