ఆ భూమితో భజన సంఘానికి సంబంధం లేదు
AADAB HYDERABAD|06-08-2023
• సర్వే నం. 504/1 మాత్రమే దేవాదాయ భూమి  • సర్వే నం. 504/అ తో మాకు సంబంధం లేదు 
ఆ భూమితో భజన సంఘానికి సంబంధం లేదు

ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సులోచన

• సర్వే నం. 504/1 మాత్రమే దేవాదాయ భూమి 

• సర్వే నం. 504/అ తో మాకు సంబంధం లేదు 

• దేవాదాయ భూమిపై కోర్టులో కేసులు

• భజన సంఘలకు, భక్తి సంఘాలకు హక్కులు లేవు

• భూమి తరపున కేసులేసే ఆర్హత వారికి లేదు

• శ్రీకృష్ణ ఆలయానికి అనుమతి ఇవ్వలేదు 

• ప్రైవేట్ భూమితో హద్దులకు సర్వేకు పంపాము 

• అబద్దాలు ప్రచారం చేసే సూడో సంఘాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

• ఆ అడ్వకేట్కు, ఆ సంఘానికి వేలం పాటతో, భూమితో సంబంధం లేదు : అసిస్టెంట్ కమిషనర్

హైదరాబాద్ 05 ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్) : ఖమ్మం నగరంలో హాట్ కేకులా ఉన్న భక్తాంజనేయ స్వామికి చెందిన భూమిగా వివాదంలో ఉన్న భూమి గురించి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సులోచన నోరు విప్పారు. ఈ స్థలం పై జరుగుతున్న పలు వివాదాస్పద అంశాల పై ఆదాబ్ ప్రతినిధులు అసిస్టెంట్ కమిషనర్ను కలిసిన సందర్భంలో పలు ఆసక్తికర ఆంశాలు తెలిపారు. గత నెల 24న దేవాదాయ శాఖ ఆ భూమికి వేలం వేసి లక్షన్నర ఆదాయం వచ్చినట్టు ప్రకటించింది. కాగా ఇదే భూమి పై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్టుగా దేవాదాయ అధికారులు గతంలో ప్రకటించిన నేపద్యంలో ఈ అప్రకటిత వేలం ఎలా సాధ్యమైందన్న విషయం తెలుసుకునే క్రమంలో ఆదాబ్ టీం అసిస్టెంట్ కమిషనర్ను కలిసింది. ఖమ్మం నగరంలో టేకులపల్లి గ్రామంలో గల భక్తాంజనేయ స్వామి ఆలయానికి పూజా కైంకర్యాలకు ఆ భూమిని బహుమతి ఇచ్చినట్టుగా తమకు సమాచారం ఉందని అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. కాగా ఈ భూమి పై ఇప్పటికే కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు.

This story is from the 06-08-2023 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the 06-08-2023 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM AADAB HYDERABADView All
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
AADAB HYDERABAD

మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్

మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..

time-read
1 min  |
14-11-2024
ధోనీకి హైకోర్టు నోటీసులు
AADAB HYDERABAD

ధోనీకి హైకోర్టు నోటీసులు

ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.

time-read
1 min  |
14-11-2024
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
AADAB HYDERABAD

ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి

• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు

time-read
1 min  |
14-11-2024
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
AADAB HYDERABAD

బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??

• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ

time-read
1 min  |
14-11-2024
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
AADAB HYDERABAD

రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే

• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది

time-read
1 min  |
14-11-2024
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
AADAB HYDERABAD

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు

time-read
2 mins  |
14-11-2024
మన నగరం కాలుష్య మయం
AADAB HYDERABAD

మన నగరం కాలుష్య మయం

• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు

time-read
5 mins  |
14-11-2024
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
AADAB HYDERABAD

బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట

దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..

time-read
3 mins  |
14-11-2024
పట్నం అరెస్ట్
AADAB HYDERABAD

పట్నం అరెస్ట్

• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు

time-read
1 min  |
14-11-2024
పూర్వ స్థితికి తీసుకొస్తం
AADAB HYDERABAD

పూర్వ స్థితికి తీసుకొస్తం

• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు

time-read
1 min  |
14-11-2024