• గులాబీదళంలో అసలు ఏం జరుగుతోంది..?
• వారసుల విషయంలో ససేమిరా అంటున్న గులాబీ బాస్..!
• అధికారపార్టీలోని సీనియర్లు కన్నకలలు సాకారమవుతాయా..?
• విశ్రాంతి తీసుకుంటామంటున్న సీనియర్లను కేసీఆర్ ఏమంటారు..?
• కారులో తెరచాటు తనయుల రాజకీయం సత్ఫాలితాలనిస్తుందా..?
• సర్వేలన్నీ సీనియర్లకు అనుకూలంగా వున్నాయంటున్న అధిష్టానం..
తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన.. వెలుగుతున్న నేతలంతా ఇప్పటికి ఇది చాల్లే అనుకుంటూ హుందాగా రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసులకు అవకాశం ఇచ్చి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని చూస్తున్నారు. ఇందులో తాము పోటీ చేస్తూ తనయులకు టికెట్ అడుగుతున్నవారు కొందరయితే.. ఇక తమ రాజకీయాలకు పులిస్టాప్ పెట్టి తనయులకు అవకాశం ఇచ్చి, వారి భవిష్యత్తుకు రాజకీయ బాటలు వేయాలను చూస్తున్న వారు మరికొందరు.. ఎలాగూ గెలవబోయే పార్టీయే కనుక.. చాలా మంది ఎమ్మెల్యేలు ఈసారి తమ వారసులను తెరపైకి తెచ్చి..వారికి భవిష్యత్ నేతలుగా తీర్చిదిద్దాలని కలలు కంటున్నారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు భాస్కర్రెడ్డి
( “వాసు" పొలిటికల్ కరస్పాడెంట్.. )
హైదరాబాద్, 14 ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్ : అధికార బీఆర్ఎస్లో వచ్చే ఎన్నికల నుంచి పోటీ చేసే సిట్టింగులు ఎందరు.. ? ఈ సారి తమ బదులుగా వారసులకు చాన్స్ ఇవ్వాలని చూస్తున్న సీనియర్లు ఎవరెవరు? గెలుపు గుర్రాలుగా ఉన్నవారు తప్పుకుంటామంటే సీఎం కేసీఆర్ సరేనంటారా? ఈ సారికి వద్దు అంటూ ఎప్పటిలాగే మళ్ళీ వాయిదా వేసేస్తారా? ఇంతకీ గులాబీదళంలో ఏం జరుగుతోంది..? వారసులను తీసుకొద్దామనుకుంటున్న సీనియర్లు తమ మనసులో ఏమి అనుకుంటున్నారు ? బీఆర్ఎస్ బాస్ ఏమంటున్నారు.. ? కారు పార్టీలో తెరచాటు రాజకీయంపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం..
This story is from the 15-08-2023 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 15-08-2023 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు