• రా.. ఓటు వేద్దాం! నేతల తలరాతల్ని మారుద్దాం...
• ఓటు అంటే పవర్..పార్టిసిపేషన్.. లైఫ్.. ఎక్స్ ప్రెషన్
• ఓటు వజ్రాయుధం.. అది రాజ్యాంగం మనకిచ్చిన ఆయుధం
• ఓటేసి రావడం అంటే..అసమర్థుడిపై వేటేసి, సమర్ధుడికి పీటేసినట్లే
“నా దేశ ప్రజలకు కత్తిని చేతికి ఇవ్వలేదు.. ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను!
-డా. బి.ఆర్ అంబేద్కర్
పెరుమాళ్ళ నర్సింహారావు, ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి ఓటు హక్కు భారత రాజ్యాంగం ప్రసాదించిన ఆయుధం.ఆ ఆయుధాన్ని సరైన రీతిలో వాడి, మన భవిష్యత్తును సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. 18 ఏళ్లు పూర్తి చేసుకుని ఓటరు జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఒక ఓటరుగా తొలిసారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటు వేయబోతున్న యువ ఓటర్లకు ఈ వార్త అంకితం. నవంబర్ 30న తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో 30 శాతంగా ఉన్న యువ ఓటర్లే జంగ్ సైరన్ మోగించబోతున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎవరు అసెంబ్లీకి వెళ్ళాలో నేటి యువతే నిర్ణయించబోతోంది. రా.. ఓటేద్దాం! నేతల తలరాతల్ని మారుద్దాం..!
This story is from the 26-11-2023 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 26-11-2023 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
పాలిటిక్స్కు గుడ్ బై..
• రాజ్యసభకు కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి • తనను ఆదరించిన జగన్ క్కు కృతజ్ఞతలు వెల్లడి
యువతి దారుణ హత్య
• 25ఏళ్ల యువతిని బండరాళ్లతో కొట్టి హత్య.. అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులు
రణసభలుగా గ్రామ సభలు
• బనకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే సీఎం ఏం చేస్తుండు : ఎమ్మెల్యే హరీశ్ రావు..
బీఆర్ఎస్ చేసిందేమి లేదు
• పదేళ్లల్లో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది • ఆ వడ్డీలు కట్టలేక పోతున్నాం
బీఆర్ఎస్ మాటలు అవాస్తవం
• బనకచర్లపై హరీష్ వ్యాఖ్యలు అర్థరహితం • చుక్కా నీరు కూడా ఏపీ తీసుకెళ్లడం లేదు..
538 మంది వలసదారుల అరెస్ట్
• వీరంతా నేరాలు, మాదకద్రవ్యాల రవాణా కేసుల్లో నిందితులే..!
తెలంగాణను ఆదుకోండి
• కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కి సీఎం రేవంత్రెడ్డి రిక్వెస్ట్ • గృహ నిర్మాణం, పట్టణ ప్రణాళికలపై కేంద్రమంత్రి సమావేశం
కిడ్నీ రాకెట్ కేసు సీఐడీకి అప్పగింత
• అలకానంద ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు.. • హాస్పిటల్ను సీజ్ చేసిన అధికారులు..
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుంది
• రాష్ట్రానికి రావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇండ్ల మంజూరీ.. • కరీంనగర్ డంప్ యార్డ్ సమస్య పరిష్కరిస్తాం
రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు
పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం