• రిటైర్డ్ అధికారులకు రిహాబిలిటేషన్ సెంటర్ గా మారిన 'స్త్రీ నిధి'
• మంత్రి సీతక్క మౌనం 'స్త్రీనిధి'కి పెను ప్రమాదం..
• స్త్రీల ప్రాతినిధ్యమే లేని తెలంగాణ ‘స్త్రీనిధి'పై “ఆదాబ్” ప్రత్యేక కథనం.
పేదరిక నిర్మూలన కోసం 'స్త్రీ నిధి' అగ్రవర్ణ రిటైర్డ్ అధికారుల చేతిలో బంధీ..
పెరుమాళ్ళ నర్సింహారావు, 11 మార్చి, ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో పొదుపు చేస్తున్న మహిళలు గ్రామ సంఘాలుగా ఏర్పాటై, మండల సమైఖ్య, ఆపైన జిల్లా సమైక్యలుగా నిర్మాణం జరిగి, అన్ని జిల్లా మహిళా సమైక్య సభ్యుల నుండి స్త్రీలే 'స్త్రీ నిధి'కి పాలకమండలిని ఏర్పాటు చేసుకుంటారు. అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, కోశాధికా రిగా ఇలా మొత్తం 19 మంది బోర్డ్ డైరెక్టర్లుగా నియమిం చబడతారు. ఈ ప్రక్రియ మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు ఏర్పాటైన 'క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్' అని పిలువబడే ఈ సంస్థకు ఎన్నుకోబడిన ఈ 19 మంది మహిళ డైరెక్టర్లే శాసనకర్తలు. వీళ్లు తీర్మానించిందే శాసనం, వీళ్ళ లో నిర్ణయమే ఫైనల్. కానీ ఇక్కడ అది అమలు జరగడం లేదు. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా 12 ఏళ్లుగా తిష్ట వేసి కూర్చున్న రిటైర్డ్ అధికారి విద్యాసాగర్ రెడ్డి 'స్త్రీ నిధి'ని తన చెప్పు చేతల్లో పెట్టుకు న్నారు. మహిళా డైరెక్టర్లను తాను రచించిన తీర్మానాలపై సంతకాలు మాత్రమే పరిమితం చేసిన వైనం ఇక్కడ నెలకొంది. 2021-22 స్త్రీనిధి అధికారిక లెక్కల ప్రకారం రూ.312 కోట్ల 81 లక్షలు ఇందులో మహిళల వాటాదనం ఉండగా, రూ.43 కోట్ల 52 లక్షలు రాష్ట్ర ప్రభుత్వ వాటాధనాన్ని ఇందులో కలిపింది. ని మహిళల అభ్యున్నతి, ఆర్థిక స్వాలంబన కోసమే ఏర్పాటైనట్లు చెప్పుకుం టున్న స్త్రీ నిధి పూర్తిగా ఇప్పుడైతే అగ్రవర్ణ రిటైర్డ్ అధికారులు చేతుల్లో బందీగా మారింది. కేవలం మహిళా పాలకమండలి సభ్యుల అధికార ఆదేశాలతో నడవాల్సిన ఈ 'స్త్రీ నిధి' ఒక రిటైర్డ్ అధికారి అయిన విద్యాసాగర్ రెడ్డి చేతిలో హస్తగతం అయింది.పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే ఈ సంస్థ నడుస్తోంది.
రిటైర్డ్ అధికారులకు రిహాబిలిటేషన్ సెంటర్ గా మారిన దుస్థితి..
This story is from the 12-03-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 12-03-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు