• సులువుగా గెలిచే సీటును ఈటల చేజార్చుకోబుతున్నారా ?
• బీజేపీ నుంచి ఈటల రాజేందర్..
• బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి..
• కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డిల పేర్లు ప్రకటన..
హైదరాబాద్ మార్చి 22 (ఆదాబ్ హైదరాబాద్): మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం రాష్ట్రంలో హాట్సాట్గా మారిపోయింది. గత రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు ఝలక్ ఇచ్చిన మల్కాజిగిరి కమలం పార్టీ గట్టి ఆశలే పెట్టుకుంది... ఇతర సీఎం రాష్ట్రాల ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో సునాయా సంగా గెలువచ్చనే నమ్మకంతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించింది.. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్ గిరిపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఇటీవల ప్రధాని మోడీ మల్కాజ్గరి పర్యటన నాయకుల్లో కార్యకర్తల్లో జోష్ ను నింపింది. మినీ భారత్ గా పిలిచే ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా సీఎం రేవంత్రెడ్డి మొన్నటివరకు ప్రాతినిధ్యం వహించారు.. ఆయన ఇటీవల అయ్యారు.. దీంతో ఈ సీటు లక్కీ సీటుగా మారిపోయింది.వచ్చే ఎన్నికల్లో రేవంత్ మళ్లీ పోటీ చేసే చాన్స్ లేకపోవడంతో..మల్కాజిగిరిని తమ ఖాతాలో వేసుకోడానికి కాంగ్రెస్ గట్టి వ్యూహాలనే అమలు చేయాలనీ చూస్తుంది.. దీంతో సునీతా మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది.. ఆంధ్ర సెటిలర్లు, ఇతర రాష్ట్రాల వారి ఓట్లు ఎక్కువగా ఉండటం తమకు కలిసివస్తుందని బీజేపీ నాయకులు లెక్కలు వేస్తున్నారు. ఈ సీట్ లో గెలిచి బీజేపీ కి కాంగ్రెస్కు ఝలక్ ఇవ్వాలని బీఆర్ఎస్ సర్వ శక్తులు ఒడ్డుతుంది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోతున్న రాగిడి లక్ష్మారెడ్డి బలమైన అభ్యర్థి కాదని ఇప్పటికే బీజేపీ/కాంగ్రెస్లు ప్రచారం చేస్తున్నాయి.. ఏది ఏమయిన ఎవరు బలమైన అభ్యర్థి అవుతారో ఎన్నికలు పూర్తయ్యాక ఫలితాలు వస్తే కానీ తెలియదు.
గ్రేటర్ ఓటర్లు భిన్నం..
This story is from the 23-03-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 23-03-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
నింగిలోకి దూసుకెళ్లిన హైపర్
• హైపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం... • సరికొత్త రికార్డును నెలకొల్పిన భారత్
ఎలక్ట్రిక్ వెహికిల్స్కు రిజిస్ట్రేషన్ ఫ్రీ
• రవాణా శాఖకు కొత్త లోగోతో కొత్త వాహనాలు • రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
మణిపుర్ హింసాత్మక ఘటనలు
• శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి • అధికారులను ఆదేశించిన షా
సబర్మతినీ...అడ్డుకోలేదెందుకు..!
• గుజరాతే దేశానికి మోడల్గా ఉండాల్నా • తెలంగాణ డెవలప్మెంట్ కాకూడదా.?
ప్రాజెక్టులన్నీ గుజరాత్కు తీసుకెళ్లారు
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది