• తీగలాగితే డొంక కదిలినట్టు తవ్వే కొద్ది బయటపడుతున్న అక్రమాలు..
• ఓర్జినల్ డాక్యుమెంట్లు పోయాయని పోలీస్ స్టేషన్లో సర్టిఫికెట్ పొందిన మహావీర్ జైన్..
• సంతోష్ సౌండ్ కంపెనీ పేరుతో అమీన్పూర్ లో లేఅవుట్లో ఖాళీ స్థలాలపై నజర్..
• చక్రపురి కాలనీలో చక్రం తిప్పిన మధుసూదన్ రెడ్డి..
• లే అవుట్లో రోడ్లు, పార్క్ స్థలాలు కబ్జా చేసేందుకు పక్కా స్కెచ్..
• అక్రమంగా వేసిన ఫ్రీ కాస్ట్ వాల్స్ అన్నీ కూల్చివేసిన గత మున్సిపల్ కమిషనర్ సుజాత..
• కూల్చి వేసిన కమీషనరే కబ్జాకు పరోక్ష సహకారం అందించడంలో ఏమిటి మతలబు..? • అధికారం అడ్డం పెట్టుకొని అక్రమాలకు తెగబడిన గూడెం బ్రదర్స్..
• వీరి అక్రమాల్లో మాజీ మంత్రి హరీష్ రావు హస్తం ఉందని అనుమానాలు..? • ఈడీ అధికారులు గత మున్సిపల్ కమిషనర్ సుజాత, మహావీర్ జైన్ అక్రమాల పై దృష్టి సారిస్తే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బట్టబయలు అవుతాయని వెల్లువెత్తుతున్న డిమాండ్స్..
హైదరాబాద్ 23 జూన్ (ఆదాబ్ హైదరాబాద్) : అవినీతికి, అక్రమాలకు పాల్పడేవాళ్లు ముదుర్లయి వుంటారు.. కానీ కొంతమంది మాహా ముదుర్లుగా పేరు తెచ్చుకుంటారు.. వీరు అధికారాన్ని సునాయాసంగా వాడుకుంటారు.. కాసులకు కక్కుర్తిపడే అధికారులను తమ చేతుల్లో పెట్టుకుంటారు.. వీరికి కోర్టులు, నిబంధనలు, చట్టాలు అంటే లెక్కే ఉండదు.. ఎంత అవినీతి చేసాం..? ఎంతమేర పైకం జేబుల్లో వేసుకున్నాం.. ఇదే వీరి ఎజెండాగా కొనసాగుతుంది.. శిక్షలు పడతాయని తెలిసినా వాటిని ఎలా మేనేజ్ చేయాలో వీరికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు.. అలాంటి కోవలోకే వస్తారు గూడెం బ్రదర్స్.. వీరి అవినీతికి అంతు అనేది ఉండదు.. వీరు చేసే అరాచకాలకు ఫుల్ స్టాప్ ఉండదు.. ప్రభుత్వం ఏదైనా తమకు అనుకూలంగా మార్చుకోగలం అనే అతి తెలివితేటలు, ధైర్యం వీరికి ఉంటుంది.
This story is from the 24-06-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 24-06-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆర్ అండ్ బి అధికారుల..తీరు మారేది ఎన్నడు?
• పోతంశెట్టిపల్లి కమాన్ వద్ద... పనులు చేపట్టేది ఎప్పుడు...?
రెండోరోజు ఆట వర్షార్పణం..
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది.
ఎన్సీఏ నెట్స్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు
భారత సంచలన పేసర్ మయాంక్ యాదవ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మహ్మద్ రిజ్వాన్ ను బ్రేక్ చేసిన పురాన్
వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు.
సైబర్ మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి
- సైబర్ సెక్యూరిటీ, గోప్యత, ఏఐ ఈవెంట్ ప్రారంభం
బీఆర్ఎస్ భవన్ కు హైడ్రా బాధితులు
• నిద్రలేని రాత్రులు గడుపుతున్నామన్న బాధితులు • 1993లో కాంగ్రెస్సే పర్మిషన్ ఇచ్చింది.
నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు
ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం
కబ్జా చెర వీడిన రూ.30 కోట్ల ప్రభుత్వ భూమి
• మొయినాబాద్, కనకమాడి గ్రామశివారులో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి ఐదెకరాల సర్కార్ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు
స్థానిక సమస్యలపైనా పోరాడాలి
బిజెపి సభ్యత్వ నమోదు లక్ష్యం చేరుకోవాలి పార్టీ శ్రేణులకు బిజెపి అధ్యక్షుడు నడ్డా సూచన
మహిళలే యజమాని..
• సంక్షేమ పథకాల్లోని డాటా ఆధారంగానే.. • అనవసర సమాచారం అవసరం లేదు..