కోర్టుకెందుకు వెళ్లారు...
AADAB HYDERABAD|30-07-2024
• కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ ఎందుకు కోర్టుకు వెళ్లారు
కోర్టుకెందుకు వెళ్లారు...

• విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల ఏర్పాట్లలో అవినీతి

• విద్యుత్ విచారణ కమిషన్ ఏర్పాటుతో ముచ్చెమటలు

• విద్యుత్ సివిల్ పనులన్నీ అనుయాయులకు కేటాయింపు

• అసెంబ్లీలో గత ప్రభుత్వ విధానాలపై రేవంత్ విమర్శలు

హైదరాబాద్ 29 జూలై (ఆదాబ్ హైదరాబాద్) : విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల ఏర్పాటు తదితర విషయాల్లో అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది.గత ప్రభుత్వ అక్రమాలను వెల్లడిస్తూ సిఎం రేవంత్ ఘాటు విమర్శలు చేశారు.అలాగే విద్యుత్ కమిషన్ విసయంలో ఛైర్మన న్ను మార్చాలని సుప్రీం సూచించిందే తప్ప..విచారణను ఆపమనలేదని అన్నారు. విచారణ ఆపాలని కోర్టుకు వెళ్లిన కేసీఆర్.. ఎందుకు విచారణను అడ్డుకుంటున్నట్లో చెప్పాలన్నారు. ప్రశోత్తరాలపై చర్చను సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ రద్దు చేశారు. ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్ప చర్చ చేపసట్టారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాల విషయంలో సత్యహరిశ్చంద్రుడి తరువాత కేసీఆరే అన్నట్లు వాళ్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఛత్తీస్ ఘడ్, యాదాద్రి, భద్రాద్రి ఒప్పందాలపై వారే విచారణకు అడిగారని, వాళ్ల కోరిక మేరకే విచారణకు కమిషన్ నియమించామన్నారు.. కమిషన్ వద్దకు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరితే కమిషన్పైనే ఆరోపణలు చేశారని విమర్శించారు.

Bu hikaye AADAB HYDERABAD dergisinin 30-07-2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye AADAB HYDERABAD dergisinin 30-07-2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

AADAB HYDERABAD DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
చరిత్రలో నేడు
AADAB HYDERABAD

చరిత్రలో నేడు

జనవరి 25 2025

time-read
1 min  |
25-01-2025
AADAB HYDERABAD

రథసప్తమికి తిరుమలలో భారీగా ఏర్పట్లు

ఉదయం సూర్యప్రభ.. సాయంత్రం చంద్రప్రభ వాహనం

time-read
1 min  |
25-01-2025
తాను జైల్లో ఉండగానే బీజేపీ సీఎం పదవి ఆఫర్ చేసింది
AADAB HYDERABAD

తాను జైల్లో ఉండగానే బీజేపీ సీఎం పదవి ఆఫర్ చేసింది

మనీష్ సిసోడియా

time-read
1 min  |
25-01-2025
హైకోర్టుకు నూతన జడ్జిలు
AADAB HYDERABAD

హైకోర్టుకు నూతన జడ్జిలు

ప్రమాణస్వీకారం చేయించిన సీజే జస్టిస్ ధీరజ్సింగ్ 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య

time-read
1 min  |
25-01-2025
ప్రయాగ్ రాజ్ ని మహా కుంభ్-2025లో సిగ్నిఫై ప్రకాశవంతం
AADAB HYDERABAD

ప్రయాగ్ రాజ్ ని మహా కుంభ్-2025లో సిగ్నిఫై ప్రకాశవంతం

అసమానమైన స్థాయిలో కొనసాగుతున్న ఆధ్యా త్మిక సమావేశం మహాకుంభ్ 2025లో ఇప్పటివరకు 9 కోట్ల మందికి పైగా భక్తులను ప్రయాగ్జ్ ఆకర్షిం చింది.

time-read
1 min  |
25-01-2025
రికార్డు స్థాయిలో రూ.440 కోట్ల ఆదాయం
AADAB HYDERABAD

రికార్డు స్థాయిలో రూ.440 కోట్ల ఆదాయం

శబరిమల ఆలయ ఆదాయ వివరాలు వెల్లడించిన ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు

time-read
1 min  |
25-01-2025
పాలిటిక్స్కు గుడ్ బై..
AADAB HYDERABAD

పాలిటిక్స్కు గుడ్ బై..

• రాజ్యసభకు కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి • తనను ఆదరించిన జగన్ క్కు కృతజ్ఞతలు వెల్లడి

time-read
1 min  |
25-01-2025
యువతి దారుణ హత్య
AADAB HYDERABAD

యువతి దారుణ హత్య

• 25ఏళ్ల యువతిని బండరాళ్లతో కొట్టి హత్య.. అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులు

time-read
1 min  |
25-01-2025
రణసభలుగా గ్రామ సభలు
AADAB HYDERABAD

రణసభలుగా గ్రామ సభలు

• బనకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే సీఎం ఏం చేస్తుండు : ఎమ్మెల్యే హరీశ్ రావు..

time-read
2 dak  |
25-01-2025
బీఆర్ఎస్ చేసిందేమి లేదు
AADAB HYDERABAD

బీఆర్ఎస్ చేసిందేమి లేదు

• పదేళ్లల్లో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది • ఆ వడ్డీలు కట్టలేక పోతున్నాం

time-read
1 min  |
25-01-2025