• త్వరలో బెయిల్.. కాబోయే సీఎం కవితేనా.!
• జైలు పాలు అయినోళ్ళకే సీఎం అయ్యే యోగ్యత.!
• మొన్న జగన్, నిన్న రేవంత్, చంద్రబాబులకు అవకాశం
• ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు పాలైన కేసీఆర్ కూతురు
• నేడో, రేపో బెయిల్ పై బయటకు వచ్చే ఛాన్స్
• కేటీఆర్ను సీఎం చేయాలనే కలలు కన్న కేసీఆర్
• అందుకు విరుద్ధంగా కవిత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం.?
• అన్నకు చెల్లె చెక్కు పెట్టనుందా..?
హైదరాబాద్ 11,ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్): 'కలిసొచ్చే కాలం వస్తే.. నడిసొచ్చే కొడుకు పుడతాడు' అనే సామెత ఒకప్పటిది. కానీ, జైలుకు వెళ్లీ వస్తే. సీఎం అయ్యే భాగ్యం వస్తది' అన్నది నేటి సామెత. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదీ నిజమే అనిపి స్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరూ సీఎంలు, తెలంగాణ ముఖ్యమంత్రి జైలుకెళ్లి వచ్చాకనే సీఎం సీటు దక్కిందని చెప్పాలి. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లివచ్చారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో జైలు పాలు అయినోడే.అయితే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత కూడా ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కుంది. అందులో భాగంగానే మార్చి 15న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు నెలల పాటు తీహార్ జైలులో ఉన్నది. ఆమె ఎప్పుడ్కెనా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆమ్ ఆద్మీ పార్టీతో కుమ్మక్కై ఢిల్లీ మద్యం కేసులో ఇన్ వాల్వ్ అయిన కవిత కల్వకుంట్ల ఫ్యామిలీకి మాయని మచ్చ తెచ్చిపెట్టింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం అటు కూతురు కవిత జైలుకు పోవడంతో మాజీ సీఎం కేసీఆర్ కు నిద్రపట్టడం లేదు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో మోడీతో స్నేహం చేశాడు ఆ తర్వాత కొంత కాలానికి మళ్లీ విడిపోయారు.
This story is from the 12-08-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 12-08-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'భూభారతి'కి గవర్నర్ ఆమోదం
• వీలైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తాం • ఇకపై రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు
భారత్ కేవలం యువ దేశమే కాదు..నిపుణులైన యువకుల దేశం
• 45 నుంచి 65 ఏండ్ల మధ్య వయసు వారే రైలులో ప్రయాణించే ఛాన్స్ • మూడు వారాల పాటు ఈ రైలు జర్నీ
రిషబ్ పంత్పై వేటు పడేనా?
- జట్టు మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం
ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు..!
రాచకొండ కమిషనరేట్ అధికారులను అభినందించిన సిపి..
చరిత్రలో నేడు
జనవరి 02 2025
విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు
-తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్లలు తనీఖీలు చేయాలి.. - వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థికి అడ్మిషన్తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ
రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ
- ప్రమాదాల బారిన పడొద్దు..వాహనదారులకు అవగాహన కార్యక్రమం -ప్రతి వాహనదారుడు తలకి హెల్మెట్, సీట్ బెల్ట్,ధరించి,మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపరాదు.
కేసు లేదు..లొట్టపీసు లేదు ఫార్ములా ఈ-రేసింగ్ కేసు
ఉత్తుత్తిదే అంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్
• పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటన
భాగ్యనగర కిక్కు..!
• మత్తులో జోగిన సిటీ జనం.. మద్యం ప్రియుల ఎంజాయ్ • ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులు