• తెలంగాణలో పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలు ఎలా తీసుకొవాలి ?
• రెండు కండ్లన్న బాబు ఒకే కంటితో ఏపీనే ఎందుకు చూస్తున్నారు ?
• ఏపీ లో టీడీపీ గెలిస్తే తెలంగాణ లీడర్లకు ఏం లాభం జరిగింది..?
• ఆస్తులను కాపాడుకోవడానికే పార్టీ నడుస్తోందన్న ప్రచారంలో నిజమెంత ?
•పతనావస్థలో టీజీకి అధ్యక్షుడు దొరికినప్పుడు, ఇప్పుడెందుకు దొరకడంలేదు?
• అలకమానిన బాబు, కాసాని మీద పంతం ఎందుకు కొనసాగిస్తున్నారు ?
హైదరాబాద్ 31 ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్ పోలిటికల్ బ్యూరో): తెలంగాణ రాష్ట్రంలో కొన్నివేలమంది కార్యకర్తలు, నాయకులు టీడీపీ పార్టీనే నమ్ముకుని టీడీపీ లోనే తమ భవిష్యత్తును ఊహించుకుని కొన్నెండ్లుగా రాజకీయాలు చేస్తున్నారు.. వారికీ పార్టీ ఇప్పటివరకు ఏ చేసిందో.. ఇకముందు ఎం చేయబోతుం దో అంతు చిక్కని జవాబు గానే మిగిలిపో యింది.. ఆస్తులను కాపాడుకోవడానికే తెలంగాణలో బాబు ఇంకా టీడీపీ పార్టీ ని నడిపిస్తున్నారని హుంకాలు, హుంకాలుగా ప్రచారం జరుగుతున్నప్ప టికీ వాటిలో నిజం లేదంటూ కొట్టిపారేస్తూ పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు, నాయకులకు టీడీపీ అధినాయకత్వం ఎం చేసిందో ఇకనైనా ఒక్కసారి మననం చేసుకుంటే మంచిది.. టీడీపీ జాతీయ నాయకుడు ఏపీ సీఎం అయ్యారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఏపీ కి మంత్రి అయ్యారు, జెండా మోసిన నేతలు జిందాబాద్ అంటూ గొంతెత్తి అరిచిన కార్యకర్తలు ఎక్కడ ఆగిపో యారో గద్దెనెక్కిన నాయకులు .. ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది..గతంలో ప్రధాని మోడీ మీద అలిగి.. అలకమానిన బాబు ఎన్నికల సమయానికి మనసు మార్చుకుని మనస్పర్థలను పక్కన బెట్టి రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు లేవని చాటి చెప్పుతూ మోడీతో దోస్తీ కట్టారు.. తెలంగాణలో మీ ఆలోచనలకు, సిద్ధాంతా లకు విరుద్ధమైన పార్టీకి స్నేహ హస్తం అందించి అబ్బురపరిచారు..
This story is from the 01-09-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 01-09-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి
• క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి సర్వే బృందాలను ఆదేశించిన కలెక్టర్ ప్రతీక్ జైన్
అర్హులకు రేషన్ కార్డు జారీ చేస్తాం
ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ ఫామ్లోకి వస్తాడు..దంచికొడుతడు : సురేశ్ రైనా
ఇటీవల పేలవమైన ఫామ్తో ఇబ్బందులుపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో భారీగా పరుగులు సాధించి మళ్లీ ఫామ్లోకి వస్తాడని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆశాభావం వ్యక్తం చేశాడు.
ప్రమాద రహిత పట్టణంగా కొత్తగూడెంను తీర్చి దిద్దుదాం
- ట్రాఫిక్ నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత - రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత
సర్వమత సమ్మేళనానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా
• కొత్త రేషన్ కార్డులు అర్హులందరికీ అందిస్తాం.. • రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అభివృద్ధి బాధ్యత కేంద్రానిదే
• ఆరు నెలల్లో ఏ ప్రధాని మోదీ • ఏపీలో కేంద్రం సాయం మూడింతలు ఉంటుంది
గ్రామ సభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
కాంగ్రెస్ హయాంలోనే క్రీడలకు పెద్దపీఠ
- ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -నందిగామలో ప్రీమియర్ లీగ్-8 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం - త్వరలోనే నందిగామలో క్రీడా మైదానానికి కృషి.
“లక్షల గొంతులు.. వేల గొంతులు" గర్జనై వినిపిద్దాం.
- ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ
ప్రపంచ దేశాలు తరలివస్తున్నాయి
• అంతా ప్రయాగ్ రాజ్కు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు