ప్లాస్టిక్ భూతం:
తిరుమలలో త్రాగడానికి నీళ్లు కొందామంటే ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు దొరకవు. గాజు సీసా బాటిల్ లోనే దొరుకుతాయి. ఇది చూసి ఆహా అక్కడ పర్యావరణ పరిరక్షణకు ఎంతటి చక్కటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అన్న ఆలోచన కలుగుతుంది. తీరా చూస్తే అది నామమాత్రపు ప్రయత్నమే అని తెలుస్తుంది. టీ కాఫీ కొనుక్కోవాలంటే వాటిని ప్లాస్టిక్ కప్పుల్లో మాత్రమే ఇస్తారు. అలాంటి ప్లాస్టిక్ కప్పుల్లో వేడి వేడి టీ కాఫీ పదార్థాలు తాగడం క్యాన్సర్ కి కూడా దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎంతో పవిత్ర ప్రకృతి ప్రదేశమైన తిరుమలలో ఈ ప్లాస్టిక్ కప్పులకు బదులు మట్టి కప్పులను వాడాలి అన్న నిబంధన తెస్తే ఎంత బాగుంటుంది? మట్టి పాత్రల్లో వండడం, మట్టితో తయారుచేసిన చిన్న చిన్న కప్పుల్లో ఇవి అందిస్తే అటు పర్యావరణాన్ని ఇటు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడమే కాకుండా ఒక మహత్తర మంచి మార్పుకు నాంది పలికినట్టుగా ఉంటుంది.
ఒక విధానం అంటూ లేని చెప్పుల స్టాండ్:
This story is from the 08-10-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 08-10-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తెలియదు..గుర్తు లేదు..
• రెండో రోజు కాళేశ్వరం విచారణ • కమిషన్ ముందు హాజరైన సోమేశ్, స్మితా సబర్వాల్
జురాల ఆర్గానిక్స్ అనుమతులు రదు చేయాలి
• ఇథనాల్ పరిశ్రమ పర్మిషన్ రద్దుచేసి ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి..
కవులు, కళాకారులు కలాలకు పదును పెట్టాలి
• ఉద్యమాల పట్ల చరిత్రకారులు వాస్తవాలు రాయాలి • పోరాట యోధులు, అమరుల గురించి భవిష్యత్తు తరాలకు తెలియవు
ప్రకటనల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రభుత్వం
• భూ భారతి చట్టంపై వివిధ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు • సభా హక్కుల ఉల్లంఘన..నోటీసులు ఇచ్చిన బీఆర్ఎస్
అంబేద్కర్ మాకు దేవుడితో సమానం
• అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రజల మనుసుని గాయపర్చాయి..
తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
• మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు • ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షల నిర్వహణ
అమెరికా వీసా కష్టాలకు చెక్
నిబంధనలు సులభతరం చేసిన అమెరికా తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్
కుల్గాంలో భారీ ఎన్ కౌంటర్..
• భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు
ఓఆర్ఆర్పై..సిట్‌కు సిద్ధం
• టెండర్లపై సిట్ ఏర్పాటు చేస్తాం. • అప్పనంగా ఎవరికీ అప్పగించారో తేల్చుతాం
A1 కేటీఆర్
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు ఏ2గా అరవింద్ కుమార్, ఏ3 హెచ్ఎండీ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి