• రాడార్ కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి సహకరించారు...
• రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది
• కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ వెల్లడి
• సీఎంతో కలిసి వికారాబాద్ జిల్లా దామగుండం నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన..
• దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో అడుగు ముందుకు వేయబోతోంది
• దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్, ఎన్.ఎఫ్.సీ లాంటి కేంద్రాలకు హైదరాబాద్ గుర్తింపు..
• దేశభద్రత విషయంలో రాజకీయాలు సరికాదు..
• పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా భద్రత, రక్షణ విషయంలో కేంద్రంతో కలిసే ఉంటాం : కేంద్ర మంత్రి రాజ్నాథు సీఎం రేవంత్ రెడ్డి హామీ
వికారాబాద్ జిల్లా, అక్టోబర్ 15 (ఆదాబ్ హైదరాబాద్): పార్టీలు వేరైనా దేశాభివృద్ధిలో అందరూ కలిసి ముందుకెళ్లాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సంగ్ అన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వు ఫారెస్టులో రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో రక్షణ మంత్రి ప్రసంగించారు. అబ్దుల్ కలాం జయంతి నాడు వీఎల్ఎఫ్ స్టేషన్కు శంకుస్థాపన చేయడం చాలా ఉందన్నారు. ప్రాజెక్టుకు ఏర్పాటుకు అన్ని విధాలా అండగా నిలిచిన సీఎం రేవంత్రెడ్డికి అభినందనలు తెలిపారు.రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్కు గొప్ప పేరుందని, దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకంగా మారిందన్నారు. దేశ భద్రత విషయంలో వీఎల్ఎఫ్ పాత్ర కీలకమన్నారు. కమ్యూనికేషన్ విషయంలో ఈ కమాండ్ సెంటర్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని రాజ్నాథ్సంగ్ తెలిపారు.కమ్యూనికేషన్ విషయంలో భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలి. సాంకేతికయుగంలో కమ్యూనికేషన్ అనేక రకాలుగా ఉపయోగ పడుతుంది. కమ్యూనికేషన్ రంగంలో పావురాలు, గుర్రాల నుంచి ఇక్కడి వరకు వచ్చాం. తపాలా వ్యవస్థను అనేక ఏళ్లుగా వినియోగించుకున్నాం. ఇప్పుడంతా ఇంటర్నెట్ యుగం.. సమాచారం క్షణాల్లో చేరుతోంది.
This story is from the 16-10-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 16-10-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
కోహ్లి వన్ 8 కమ్యూన్ పబ్కు నోటీసులు..
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి చెందిన ఓ పబ్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు.
చరిత్రలో నేడు
డిసెంబర్ 22 2024
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలి
వనపర్తి పట్టణంలోని తిరుమలయ్య గుట్ట శివారులో ఉన్న రేడియం కాన్సెప్ట్ స్కూల్లో ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు హరీష్ కుమార్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదానికి గురై మరణించడం జరిగింది స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల విద్యార్థి మరణించడం జరిగింది
పదోన్నతులు పొందిన రవాణా శాఖ అధికారులకు పోస్టింగులు
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఐదో తరగతిలో ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు మేడ్చల్ సాంఘిక సంక్షేమ బాలికల గురు పాఠశాల ప్రిన్సిపాల్ లలిత ఓ ప్రకటనలో తెలిపారు.
కేజీవాలు భారీ షాక్
• మాజీ సీఎం విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి.. • ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ
పదేళ్ల మోదీ పాలనలో ఎన్నో మార్పులు
• నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ 72వ ప్లీనరీ సమావేశంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల డేగకన్ను
• కిలో ఎంఎడిఎ డ్రగ్స్ స్వాధీనం ఇద్దరు అరెస్ట్.. మరికొందరి కోసం గాలింపు
విషం ఇచ్చి మమ్మల్ని చంపేయండి
• కాళేశ్వరం నీళ్లు జిల్లాలో ఒక్క ఎకరానికి ఇచ్చినట్లు నిరూపించినా రాజీనామా చేస్తా : మంత్రి వెంకట్రెడ్డి
43ఏళ్ల తర్వాత కువైట్కు భారత ప్రధాని
కువైట్ అగ్ర నాయకులతో ద్వైపాక్షిక చర్చలు