• నెలరోజులపాటు ఘనంగా జరగనున్న జాతర
• ఈ నెల 10న దైవ దర్శనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
• ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు
మహబూబ్నగర్ నవంబర్ 08 (ఆదాబ్ హైదరాబాద్): కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రంలో ప్రతి ఏటా జరిగే జాతరల్లో 'కురుమూర్తి' జాతర ఒకటి. ఈ జాతరకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలో సప్తగిరుల మధ్య ఈ ఆలయం కొలువై ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో కురు మూర్తి జాతర ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ జాతర దాదాపు నెల రోజులపాటు జరుగుతుంది. కురుమూర్తి జాతరలో “ఉద్దాలు”(ఉద్గాలోత్సవం) అనే ఉత్సవం వైభవంగా జరుపుతారు. తెలంగాణ తిరుపతి, పేదల తిరుపతిగా కురుమూర్తి జాతరకు పేరుంది. దీపావళి సందర్భంగా నవంబర్ నెలలో శ్రీకురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు నవంబర్ 8 (శుక్రవారం) నుండి ప్రారంభమయ్యాయి. సుమారు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగ నున్నాయి. కురుమూర్తిలో కొలువైన వేంకటేశ్వరుడు..కురుమూర్తి రాయుడిగా పూజలందుకుంటాడు.
This story is from the 09-11-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 09-11-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఖానామెట్లో రూ.60కోట్ల భూమి హాంఫట్
• కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం • చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
భూకబ్జా చేస్తే ఊచలు లెక్కించాల్సిందే
• మహిళల భద్రతకు కఠిన చర్యలు • నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా లా అండ్ ఆర్డర్
ఉగ్రవాదుల బీభత్సం..
• 40 మంది మృతి, 25 మందికి గాయాలు..
రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
• ఈ నెల 25న మహబూబాబాద్లో గిరిజన రైతు ధరా • వెయ్యి మందితో ధర్నా నిర్వహించుకోవచ్చన్న కోర్టు
వచ్చే నెలలో గ్రూప్-2 హాల్ టికెట్స్
• వచ్చే నెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ • రోజుకు రెండు పేపర్ల చొప్పున పరీక్షలు
తక్షణమే ఆదానీని అరెస్ట్ చేయాలి
శీతాకాల సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతాం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడి
ఇండ్లు కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాలు
• హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయికి డెవలప్ చేసి చూపిస్తాం : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడి
సంతోషంగా ఉంది
ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు
నింగిలోకి దూసుకెళ్లిన హైపర్
• హైపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం... • సరికొత్త రికార్డును నెలకొల్పిన భారత్
ఎలక్ట్రిక్ వెహికిల్స్కు రిజిస్ట్రేషన్ ఫ్రీ
• రవాణా శాఖకు కొత్త లోగోతో కొత్త వాహనాలు • రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి