ప్రతి ఎకరానికి సాగు నీరు అందాలి
AADAB HYDERABAD|02-12-2024
• నీటిపారుదల ప్రాజెక్టులు, పౌరసరఫరాల విభాగంపై సమీక్ష నిర్వహించిన మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు
ప్రతి ఎకరానికి సాగు నీరు అందాలి

• పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

• తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగు నీరు అందే ప్రాజెక్టు చేపట్టాలి

• రికార్డు స్థాయిలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి

• సన్న రకం ధాన్యం తక్కువ ధరకు ప్రైవేట్లో అమ్మకుండా చర్యలు

• లక్ష మందితో డిసెంబర్ 4న పెద్దపల్లిలో బహిరంగ సభ..

• 10 నెలల కాలంలో 50 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం

హైదరాబాద్ 01 డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్): ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ప్రతి ఎకరానికి సాగునీరు అందే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పౌరసరఫరాల శాఖ విభాగం పై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ లు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మంత్రి ఉత్తమ్ సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు సూచనలు :

గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వ పనులు, కాళేశ్వరం ప్యాకేజ్ 9 పెండింగ్, చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తి పోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టు, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం, రామగుండం ఎత్తి పోతల పథకం, ఎల్లంపల్లి కెనాల్ నెట్ వర్క్ ప్యాకేజ్ 2 పనులు, ధాన్యం సేకరణ, కస్టం మిల్లింగ్ రైస్ డెలివరీ తదితర అంశాల పై మంత్రి ఉత్తమ్ సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.

మంత్రి ఉత్తం కుమారెడ్డి మాట్లాడుతూ..

This story is from the 02-12-2024 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the 02-12-2024 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM AADAB HYDERABADView All
ఏడాదిలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
AADAB HYDERABAD

ఏడాదిలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు

• కాంగ్రెస్ గ్యారంటీల గారడీ.. 6 అబద్ధాలు 66 మోసాల పేరుతో బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల

time-read
1 min  |
02-12-2024
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ
AADAB HYDERABAD

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

• ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్ • ఆపరేషన్లో ఏడుగురు మావోయిస్టులు మృతి..

time-read
1 min  |
02-12-2024
'మారీచుడు అడ్చొచ్చినా...రైతు భరోసా ఆగదు రైతు భరోసా
AADAB HYDERABAD

'మారీచుడు అడ్చొచ్చినా...రైతు భరోసా ఆగదు రైతు భరోసా

• సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు • రైతు భరోసాపై సీఎం రేవంత్రెడ్డి కీలక ప్రకటన..

time-read
3 mins  |
02-12-2024
టైగర్ల టెన్షన్..
AADAB HYDERABAD

టైగర్ల టెన్షన్..

• నాలుగు పులులు తిరుగుతున్నట్టుగా ప్రచారం • మూడ్రోజులు ఎవరూ బయటకు రావద్దంటున్న అధికారులు

time-read
1 min  |
02-12-2024
దొంగలకు సద్ది కడుతున్న బడంగ్పేట్ మున్సిపల్ అధికారులు..!
AADAB HYDERABAD

దొంగలకు సద్ది కడుతున్న బడంగ్పేట్ మున్సిపల్ అధికారులు..!

ఎస్టీఎఫ్ బాస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి

time-read
2 mins  |
02-12-2024
భావితరాల భవిష్యత్తును చిదిమేస్తున్న దివిస్
AADAB HYDERABAD

భావితరాల భవిష్యత్తును చిదిమేస్తున్న దివిస్

• దివిస్ కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించిన పలు పత్రికలు.. • దివిస్ కాలుష్యం ఆధారంగానే అంబుజా సిమెంట్పై ప్రజా ఉద్యమం..

time-read
2 mins  |
02-12-2024
‘ఫోనిక్స్' ఫిక్స్చేస్తే ఏదైనా మాయం..
AADAB HYDERABAD

‘ఫోనిక్స్' ఫిక్స్చేస్తే ఏదైనా మాయం..

చెరువులు, ప్రభుత్వ భూములు స్వాహా చెయ్యడమే వీరి స్పెషాలిటీ

time-read
1 min  |
02-12-2024
ప్రతి ఎకరానికి సాగు నీరు అందాలి
AADAB HYDERABAD

ప్రతి ఎకరానికి సాగు నీరు అందాలి

• నీటిపారుదల ప్రాజెక్టులు, పౌరసరఫరాల విభాగంపై సమీక్ష నిర్వహించిన మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు

time-read
3 mins  |
02-12-2024
దద్దరిల్లిన పరేడ్ గ్రౌండ్
AADAB HYDERABAD

దద్దరిల్లిన పరేడ్ గ్రౌండ్

• రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా హాజరు.. • వరణుడు ఆగ్రహించిన కూడా సభ సక్సెస్..

time-read
2 mins  |
02-12-2024
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
AADAB HYDERABAD

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

- రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ డాక్టర్ వెంకటేష్

time-read
2 mins  |
02-12-2024