129వ రాజ్యాంగ సవరణ ద్వారా సభలోకి బిల్లు
ఓటింగ్ కోరిన విపక్ష సభ్యులు
స్పీకర్ హైబ్రిడ్ విధానంలో ఓటింగ్
అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు
ఒకే దేశం.. ఒకే ఎన్నికల బిల్లుకు లోక్ సభ అనుమతి
తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు
రాజ్యాంగ విధ్వంసం అంటూ ఆందోళన
రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమేనన్న టీఎంసీ
న్యూఢిల్లీ 17,డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్): అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎన్డీయే మిత్ర పక్షాలు ఈ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కానీ ఈ జమిలి బిల్లును కాంగ్రెస్ సహా విపక్షాలు అన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. పూర్తి స్థాయి చర్చ జరిగేందుకు వీలుగా ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు.
This story is from the 18-12-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 18-12-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తెలియదు..గుర్తు లేదు..
• రెండో రోజు కాళేశ్వరం విచారణ • కమిషన్ ముందు హాజరైన సోమేశ్, స్మితా సబర్వాల్
జురాల ఆర్గానిక్స్ అనుమతులు రదు చేయాలి
• ఇథనాల్ పరిశ్రమ పర్మిషన్ రద్దుచేసి ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి..
కవులు, కళాకారులు కలాలకు పదును పెట్టాలి
• ఉద్యమాల పట్ల చరిత్రకారులు వాస్తవాలు రాయాలి • పోరాట యోధులు, అమరుల గురించి భవిష్యత్తు తరాలకు తెలియవు
ప్రకటనల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రభుత్వం
• భూ భారతి చట్టంపై వివిధ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు • సభా హక్కుల ఉల్లంఘన..నోటీసులు ఇచ్చిన బీఆర్ఎస్
అంబేద్కర్ మాకు దేవుడితో సమానం
• అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రజల మనుసుని గాయపర్చాయి..
తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
• మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు • ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షల నిర్వహణ
అమెరికా వీసా కష్టాలకు చెక్
నిబంధనలు సులభతరం చేసిన అమెరికా తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్
కుల్గాంలో భారీ ఎన్ కౌంటర్..
• భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు
ఓఆర్ఆర్పై..సిట్‌కు సిద్ధం
• టెండర్లపై సిట్ ఏర్పాటు చేస్తాం. • అప్పనంగా ఎవరికీ అప్పగించారో తేల్చుతాం
A1 కేటీఆర్
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు ఏ2గా అరవింద్ కుమార్, ఏ3 హెచ్ఎండీ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి