గతంలో భూసమస్యల పరిష్కారం అనుభవం కలిగిన అధికారులకు అప్పగించేవారు. పరిష్కారం కాకపోతే ధర్నాలు, రాస్తారోకోలు చేసి సాధించుకున్నారు. బాధితుల తరపున ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పని చేసేవి. నేడు ‘ధరణి’తో ఎన్ని బాధలు పడుతున్నా ఎవరూ స్పందించడం లేదు. తెలంగాణ కోసం దాదాపు 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేశారు. ఐక్యంగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు సమస్య పరిష్కారానికి స్పందన కూడా కరువైంది. 'ధరణి' సమస్యలపై జనసమీకరణ చేయగలిగే యువ నాయకత్వం రావాలి. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలపాలి. భూ సమస్యలు కలెక్టర్ వద్ద కాకుండా తహసీల్దార్ దగ్గర పరిష్కారం అయ్యే విధంగా చూడాలి. ఎక్కువ భూమి అయితేనే కలెక్టర్ల వద్దకు పోవాలి.
వి. బాలరాజు విశ్రాంత తహసీల్దార్ 94409 39160
This story is from the July 31, 2022 edition of Dishadaily.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 31, 2022 edition of Dishadaily.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం