• 30 లేఅవుట్లలో కేటాయింపులెన్నో..
• 30 వేల కస్టమర్లంటూ కంపెనీ గొప్పలు
• రిజిస్ట్రేషన్ చేసింది ఎందరికి?
• చర్యలు తీసుకోని డీటీసీపీ అధికారులు
• ప్లాట్లు తక్కువ.. కొన్నవారు ఎక్కువ..
• క్రాస్ చెక్ చేసుకోకుంటే పైసలు గోవిందా?
చెక్ చేసుకోవాలి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో డివైన్ ప్రీమియం, కొలను పాకలో గ్యాలక్సీ డివైన్, స్పెక్టా డివైన్, నాగర్ కర్నూల్ జిల్లా కొట్రాలో మై సిటీ, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో మెగాసిటీలో పలు వెంచర్లు దర్శనమిస్తున్నాయి. ఇక అంతకుముందే యాద గిరిగుట్టలో ప్రకటించిన వెంచర్లు అనేకం ఉన్నాయి. వైటీడీఏ పరిధిలోని మల్లాపూర్, యాదగిరి గుట్ట ప్రాంతాల్లోనూ పదుల సంఖ్యలో స్పెక్టా కనిపిస్తున్నది. ఐతే అన్నింటికీ డీటీసీపీ అను మతులు ఉన్నాయంటారు. ఐఎస్ స్టాండర్డ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేస్తున్నామని ప్రచారం. ఇక చిల్డ్రన్ పార్కులు, ఎవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ టాప్ రోడ్లు, రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్, ఎలక్ట్రిసిటీ స్తంభాలు(లైట్లు), కెర్బింగ్ స్టోన్స్‌తో ఫుట్‌పాత్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం, అందమైన ల్యాండ్ స్కేప్ గార్డెన్స్, ఓవర్ హెడ్ ట్యాంకులు, అన్ని ప్లాట్లకు పైపులైన్ల ద్వారా నీటి సరఫరా చేస్తాం.. వీటిల్లో ఏ ఒక్కటీ 100% పూర్తి చేయలేదని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. ప్రతి కస్టమర్ తనకు కేటాయించిన ప్లాట్, వెంచర్ లోని మొత్తం ప్లాట్ల సంఖ్య, వినియోగదారుల సంఖ్య, అభివృద్ధి పనుల గురించి తెలుసుకోకపోతే డేంజర్ అని రియల్ ఎస్టేట్ వర్గాలు సూచిస్తున్నాయి.
ఎన్ని ప్లాట్లు? ఎంత స్థలం?
This story is from the December 15, 2022 edition of Dishadaily.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 15, 2022 edition of Dishadaily.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం