• అన్ లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్
• ఇదే హెచ్ఎండీఏ తారకమంత్రం
• కోకాపేట, బుద్వేల్ మాయాజాలం
• అధిక ధరలు పలికేందుకు అదే కారణం
• మార్కెట్ విలువ కంటే ఐదింతలు పెంచిన ప్రభుత్వం
కోకాపేటలోని భూములకు ఇటీవల నిర్వహించిన వేలంలో ఎకరం సుమారు రూ.100 కోట్లకు పైగా అమ్ముడుపోయింది. బుద్వేల్‌లోనూ 100 ఎకరాల స్థలాన్ని సర్కారు అమ్మకానికి పెట్టినంది. బేసిక్ ప్రైస్ ను ఎకరం రూ.20 కోట్లుగా నిర్ణయించింది. అయినా కంపెనీలు ఆ స్థలాలను సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్‌కు పరిమితులు లేకుండా ఎన్ని అంతస్తులైనా కట్టుకునేలా హెచ్ఎండీఏ ద్వారా హామీ లభి స్తుండటమే ఇందుకు కారణం.అంతేకాకుండా మల్టిపుల్ యూజ్ జోన్ ల్యాండ్ కన్వర్షన్ చేశారు.
- దిశ, తెలంగాణ బ్యూరో
ఎఫ్ఎస్ఐ అంటే?
ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) అంటే మొత్తం అంతస్తుల విస్తీర్ణం / ప్లాట్ విస్తీ ర్థం. ప్లాట్ విడ్కు రెండింతలు నిర్మాణం చేసుకోవచ్చు. ప్లాట్ విస్తీర్ణం రెండువేల చ.అ. అనుకుంటే నిర్మాణ విస్తీర్ణం 4,000 చదరపు అడుగులు ఉండాలి. అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ 4,000/2000-2. అయితే ఎలాంటి నిబంధనలు లేకుండా హైదరాబాద్‌లో ఏ రేంజ్లో కట్టుకోవడానికి అనుమతులు లభిస్తున్నాయో అంచనా వేసుకోవచ్చు.
This story is from the 06.08.2023 edition of Dishadaily.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 06.08.2023 edition of Dishadaily.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం