67 పట్టణాల్లో కొరత
• ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్లలో ఇబ్బందులు
• సాగర్, పాలేరు నుంచి ఖమ్మానికి నీటి సప్లై
• మిడ్, లోయర్ మానేరు నుంచి కరీంనగర్‌కు
• మరో పది మున్సిపాలిటీల్లోనూ ఇదే సమస్య
• ఎండలు ముదిరితే నీటి ఎద్దటి మరింత తీవ్రం
• ప్రతి జిల్లాకూ కోటి రూపాయల స్పెషల్ ఫండ్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా తాజా స్టేటస్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గతేడాది అక్టోబర్ లో కుర వాల్సిన వర్షపాతం కంటే తక్కువ నమోదు కావడంతో రిజ ర్వాయర్లలో నీటి నిల్వలు, భూగర్భ జల మట్టం తగ్గిందని ఆందోళన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచినీటి సరఫరాలో ఇబ్బందుల్లేకుండా అప్రమత్తమైంది. ఇటీవల నిర్వ హించిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలోని 67 పట్టణాల్లో తాగునీటి కొరత ఉన్నట్లు తేలింది. కరీంనగర్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మరో పది మున్సిపాలిటీల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తేలింది. దీంతో నాగార్జునసాగర్ నుంచి పాలేరు మీదుగా ఖమ్మం పట్టణానికి నీటిని తరలించడంపై యాక్షన్ ప్లాన్ రూపొందింది. కరీంన గర్ టౌన్‌కు లోయర్ మానేర్, మిడ్ మానేరు ద్వారా సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది.
This story is from the April 10, 2024 edition of Dishadaily.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 10, 2024 edition of Dishadaily.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం