ఒక్క రోజులో రూ. 30 లక్షల కోట్ల సంపద ఆవిరి
6000 పాయింట్లు పైగా నష్టపోయిన సెన్సెక్స్
1379 పాయింట్లు మేర నష్టపోయిన నిఫ్టీ
న్యూఢిల్లీ, జూన్ 4: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆశించిన దానికంటే బీజేపీ ప్రభుత్వం సీట్లు రాకపోవడంతో ఆ సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని దేశీయ స్టాక్ మార్కెట్లలో రక్తపాతం ఏర్పడింది. ఏ కంపెనీ సూచి చూసిన నష్టాల్లోనే కొనసాగింది. బేర్ దెబ్బకు ఇన్వెస్టర్లు విలవిలాడి పోయారు. దలాల్ స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద న ష్టాలు నమోదు అయిన రోజుగా రికార్డ్ సృష్టిం చారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే ఏకంగా 30 లక్షల కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయింది. అయితే బీజేపీ కి మెజారిటీ ఆధిక్యత ఉన్నప్పటికీ మార్కెట్లో ఎందుకు పడ్డాయోన్న విషయాన్ని పై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి బేర్ గుప్పెట్లోకి వెళ్లిన స్టాక్ సూచీలు.. ఆ తర్వాత ఏ పరిస్థితుల్లో కూడా కోలుకోలేదు. దీంతో ఒకా నొక దశలో 6000 పాయింట్లు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 70,234 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది.అయితే ఆ తర్వాత మళ్లీ మార్కెట్లో పుంజుకొని మార్కెట్ నుంచి సమయానికి 4390 పాయింట్ల నష్టంతో 72 079 వద్ద ముగిసింది. ఇక మరోవైపు నిఫ్టీ 50లో దాదాపు 1379 పాయింట్లు మేర నష్టపోయి 21,884 పాయింట్లు వద్ద నిలిచింది. లాభపడిన సూచీల విషయానికి వస్తే..హెచ్ యూఎల్,
This story is from the June 05, 2024 edition of Praja Jyothi.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 05, 2024 edition of Praja Jyothi.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
దేశంలో ఎక్కడా లేని విధంగా 18 వేలు కోట్లు రుణమాఫీ
రెండు లక్షల పైన రుణమాఫీ ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తాం రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడి
రేపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్
• ఓటింగుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య హోరాహోరి అమెరికాపైనే యావత్ ప్రపంచం చూపు
దేశంలో పెరుగుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య
ఎస్బీఐ కీలక రిపోర్ట్ వెల్లడి!
రైతుబంధు ఇవ్వడంలేదు..
రైతుబంధు ఉందో, లేదో తెలియదు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు
రక్తంతో కొండా మురళి చిత్రపటం
• కొండా జన్మదినం సందర్భంగా అభిమానం చాటుకున్న భూక్య మోతిలాల్ నాయక్
విద్యార్థుల అవగాహనా కోసం ఓపెన్ హౌస్ ప్రదర్శన..
పోలీస్ అమరవీరుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా చట్టాలు, ఆయుధాల మీద అవగాహన కోసం బెల్లంపల్లి-రూరల్ సి.ఐ. సయ్యద్ అఫ్ఘులుద్దీన్ స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పిల్లల కోసం ఓపెన్ హౌస్ ప్రదర్శన ఏర్పాటు చేసి.. విద్యార్థులకు చక్కటి అవకాశాన్ని కల్పించారు.
28నుంచి నవంబర్ 13 వరకూ బీసీ కులగణన
తెలంగాణ లో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 13 వరకూ బీసీ కులగణన చేపట్టనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు.
ప్రతిష్టకు భంగం కలిగించిన బండి సంజయ్
• లీగల్ నోటీసులు పంపించిన కేటీఆర్ • నీ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లం కాదు
అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆందోళన
ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన ప్రజల ఆందోళనతో రామన్నపేటలో ఉద్రిక్తత
ముత్యాలమ్మ ఆలయ ధ్వంసంపై ఆగ్రహం
హిందూ సంఘాల ఆందోళనతో ఉద్రిక్తత