• సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
• ఈస్టిండియా కంపెనీలా మారిన బీజేపీ
• సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు
విజయవాడ, సూర్య ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో భావసారుప్యత కలిగిన పార్టీలతో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తామని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుదర్రాజు తెలిపారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక పార్టీలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 23న వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులతో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమావేశమవుతారని తెలిపారు. చర్చల తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. విభజన హామీలు, రాజధాని వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగసభలు నిర్వహించనున్నట్టు వివరించారు. ఈనెల 26న అనంతపురంలో నిర్వహించే బహిరంగసభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు జాతీయ స్థాయి నాయకులు పాల్గొంటారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
This story is from the February 22, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 22, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
క్రికెటర్ నితీశరెడ్డికి వైజాగ్లో ఘన స్వాగతం
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా తో జరిగిన టెస్టు సిరీస్ లో టీమిండియా ఆల్ రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు.
మరో వివాదం చిక్కుకున్న అశ్విన్!
హిందీపై భారత మాజీ ఆల్ రౌండర్ కీలక వ్యాఖ్యలు హిందీ అధికారిక భాష కాదంటూ కామెంట్లు సోషల్ మీడియాలో చర్చలు రచ్చ రచ్చ
విరాట్ వల్లే యువరాజ్ కెరీర్ ముగిసింది
విరాట్ కోహ్లి కారణంగానే యువరాజ్ సింగ్ కెరీర్ నాశనమైందంటూ టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు.
నాపై విష ప్రయోగం జరిగింది!
సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ తీవ్ర ఆరోపణలు
భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్ గుడ్ బై !
టీం ఇండియా స్టార్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
కెనడాలో వేడెక్కిన రాజకీయం
మార్చి 9న కెనడాకు కొత్త ప్రధాని ఎన్నిక రేసులో భారత సంతతి నేతలు!
మహాకుంభమేళా కోసం అడవి సృష్టి
• మియావాకీ టెక్నిక్తో 10 రెట్లు వేగంగా పెరిగే చెట్లు • ప్రయాగ్రాజ్ చుట్టూ ప్రకృతి అందాలు
ఉక్రెయిన్ కు అమెరికా రూ.4,293 కోట్ల సైనిక సహాయం
• ఆయుధాలు, క్షిపణులు కూడా అందజేత • పుతిన్ కు చెక్ పెట్టేందుకే నంటున్న విశ్లేషకులు
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కి ఊరట లభించింది
వరుసగా మూడో రోజూ నష్టాలే..
సెన్సెక్స్ 241 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్లు చొప్పున నష్టం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి.