• కాలేజీల్లో ఫీజులు కట్టించే గొప్ప సంప్రదాయానికి నాంది పలికాం
• మన ప్రభుత్వంలో విద్య కోసమే రూ.73 వేల కోట్లు
(పామర్రు నుంచి 'సూర్య' ప్రత్యేక ప్రతినిధి) : జగనన్న విద్యా దీవెన పథకం అక్టోబరు-డిసెంబరు 2023 త్రైమాసికం నిధులను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. కౄఎష్ణా జిల్లా పామర్రులో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చదువుకుంటున్న 9.45 లక్షల మంది పిల్లల్లో 93 శాతం మంది విద్యా దీవెన పథకం ద్వారా లబ్ది పొందుతున్నారని సీఎం జగన్ వివరించారు. అక్టోబరు-డిసెంబరు 2023 త్రైమాసికానికి సంబంధించి రూ. 708 కోట్లు విడుదల చేశామని చెప్పారు. గత 57 నెలల కాలంలో విద్యా దీవెన రూపంలో రూ.12,609 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. వసతి దీవెన ద్వారా ఇప్పటిదాకా రూ.4,275 కోట్లు చెల్లించామని తెలిపారు. వసతి దీవెన కింద ఏప్రిల్ లో మరో రూ.1,100 కోట్లు విడుదల చేయనున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డిపేర్కొన్నారు.
పేదరికం సంకెళ్లు తెంపే కార్యక్రమం : ఈరోజు మనం చేసే ఈ మంచి కార్యక్రమం, తరతరాల పేదరికం సంకెళ్లను తెంపేసి, చదువులనే సంపదతో పెద్ద చదువుల వునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు పామర్రు నుంచి జరుగుతోందన్నారు. పెద్ద చదువులు చదువుకుంటున్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, వూర్తి డబ్బు మొత్తాన్ని వంద శాతం ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చి, తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ కొనసాగిస్తూ వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న 9.45 లక్షల మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతున్నమొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93 శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల వూర్తి ఫీజును మీ జగనన్న ప్రభుత్వమే కడుతోందన్నారు.
This story is from the March 02, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 02, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఈ ఏడాది ఇంతమంది క్రికెట్‌కు గుడ్ బాయ్ చెప్పారా?
సంవత్సరం ముగింపుకు వస్తోంది. భారత క్రికెట్లో ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్ల రిటైర్మెంట్తో ఎంతో కీలక మార్పు చోటుచేసుకుంది.
టెస్టు కెప్టెన్‌గా బుమ్రా బెస్ట్ ఆప్షన్
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది
పీఎఫ్ చెల్లింపుల వివాదంలో ఊతప్పకు అరెస్ట్ వారెంట్
పీఎఫ్ చెల్లింపుల వివాదంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చిక్కుకున్నారు.
చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కేంద్రం గుడ్ న్యూస్..
ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న దొమ్మరాజు గుకేష్ కు కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ తెలిపింది.
ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొడతాం: రవీంద్ర జడేజా
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ని భారత్ కైవసం చేసుకుని ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సాధిస్తుందని టీమండియా ఆల్‌రౌండర్ రవీందజడేజా ధీమా వ్యక్తం చేశాడు.
20 సూత్రాల అమలకు పకడ్బందీగా చర్యలు
అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి పెమ్మసాని వికసిత్ భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేద్దాం
విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్
11 మంది బాలికలను అక్రమ రవాణా
సరస్వతి పవర్ ప్రాజెక్టులో ప్రభుత్వ బంజరు భూములు
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన రెవిన్యూ శాఖ లెక్కతేల్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్
స్కేటర్ జెస్సీరాజ్‌కు సీఎం అభినందనలు
62వ జాతీయ రోలార్ స్కేటింగ్ చాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్‌ను సాధించిన మంగళగిరి బాలిక
గంజాయి సాగు వద్దు
• ఇది ఆదాయ మార్గం కాదు టూరిజంతో సంపద పెరుగుతుంది