జగన్కు ఫ్యామిలీ స్ట్రోక్ తప్పదా?
Suryaa|March 23, 2024
వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ రంగంలోకి దిగడం దాదాపు ఖరారు కడపలో ఆయన కుటుంబీకులే ప్రత్యర్థులుగా తలపడే పరిస్థితులు
జగన్కు ఫ్యామిలీ స్ట్రోక్ తప్పదా?

అమరావతి నుంచి 'సూర్య ప్రత్యేక ప్రతినిధి : జగన్ పరిస్థితి చూస్తే ఆయ నకు ఫ్యామిలీ స్ట్రోక్ గట్టిగానే తగులుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా సొంత అడ్డా కడపలోనే ఆయనకు దిమ్మ తిరిగేలా ఫ్యామిలీ స్ట్రోక్ తగలక తప్పదని పరిశీలకులు సైతం చెబు తున్నారు. సరిగ్గా ఎన్నికల వేళ వైఎస్ అడ్డాగా చెప్పుకునే కడపలో ఆయన కుటుంబీకులే ప్రత్యర్థులుగా తలపడే పరిస్థితులు ఉన్నాయి. కడప పార్లమెంటు, వులివెందుల అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ కుటుంబీకులే పరస్పరం తలపడే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైసీపీ అధినేత సీఎం జగన్పై ఆయన సొంత ఫ్యామిలీయే తలపడేందుకు సమాయత్త మౌతోంది. ఈ పరిస్థితి జగన్ కు తలనొప్పే అనడం లో సందేహం లేదు. అయితే గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రంలో బలపడటమే లక్ష్యంగా కాంగ్రెస్ వేస్తున్న అడుగులు ముందుగా కడప జిల్లాలో పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

This story is from the March 23, 2024 edition of Suryaa.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the March 23, 2024 edition of Suryaa.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SURYAAView All
ఈ ఏడాది ఇంతమంది క్రికెట్కు గుడ్ బాయ్ చెప్పారా?
Suryaa

ఈ ఏడాది ఇంతమంది క్రికెట్కు గుడ్ బాయ్ చెప్పారా?

సంవత్సరం ముగింపుకు వస్తోంది. భారత క్రికెట్లో ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్ల రిటైర్మెంట్తో ఎంతో కీలక మార్పు చోటుచేసుకుంది.

time-read
1 min  |
December 22, 2024
టెస్టు కెప్టెన్గా బుమ్రా బెస్ట్ ఆప్షన్
Suryaa

టెస్టు కెప్టెన్గా బుమ్రా బెస్ట్ ఆప్షన్

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది

time-read
1 min  |
December 22, 2024
పీఎఫ్ చెల్లింపుల వివాదంలో ఊతప్పకు అరెస్ట్ వారెంట్
Suryaa

పీఎఫ్ చెల్లింపుల వివాదంలో ఊతప్పకు అరెస్ట్ వారెంట్

పీఎఫ్ చెల్లింపుల వివాదంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చిక్కుకున్నారు.

time-read
1 min  |
December 22, 2024
చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కేంద్రం గుడ్ న్యూస్..
Suryaa

చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కేంద్రం గుడ్ న్యూస్..

ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న దొమ్మరాజు గుకేష్ కు కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ తెలిపింది.

time-read
1 min  |
December 22, 2024
ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొడతాం: రవీంద్ర జడేజా
Suryaa

ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొడతాం: రవీంద్ర జడేజా

ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ని భారత్ కైవసం చేసుకుని ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సాధిస్తుందని టీమండియా ఆల్రౌండర్ రవీందజడేజా ధీమా వ్యక్తం చేశాడు.

time-read
1 min  |
December 22, 2024
20 సూత్రాల అమలకు పకడ్బందీగా చర్యలు
Suryaa

20 సూత్రాల అమలకు పకడ్బందీగా చర్యలు

అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి పెమ్మసాని వికసిత్ భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేద్దాం

time-read
2 mins  |
December 22, 2024
విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్
Suryaa

విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్

11 మంది బాలికలను అక్రమ రవాణా

time-read
1 min  |
December 22, 2024
సరస్వతి పవర్ ప్రాజెక్టులో ప్రభుత్వ బంజరు భూములు
Suryaa

సరస్వతి పవర్ ప్రాజెక్టులో ప్రభుత్వ బంజరు భూములు

ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన రెవిన్యూ శాఖ లెక్కతేల్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్

time-read
1 min  |
December 22, 2024
స్కేటర్ జెస్సీరాజ్కు సీఎం అభినందనలు
Suryaa

స్కేటర్ జెస్సీరాజ్కు సీఎం అభినందనలు

62వ జాతీయ రోలార్ స్కేటింగ్ చాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ను సాధించిన మంగళగిరి బాలిక

time-read
1 min  |
December 22, 2024
గంజాయి సాగు వద్దు
Suryaa

గంజాయి సాగు వద్దు

• ఇది ఆదాయ మార్గం కాదు టూరిజంతో సంపద పెరుగుతుంది

time-read
2 mins  |
December 22, 2024