• ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి
• నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా కుటుంబానికి ప్రజలు అండగా నిలిచారు
• ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డీల పెత్తనం ఏంటి?
• జగన్ చెప్పేవి అబద్ధాలు చేసేవి నేరాలు
• చేసిన తప్పులు ఇతరుల మీద నెట్టడంలో జగన్ దిట్ట
• మూతపడిన పరిశ్రమలను తెరిపించి ఉద్యోగాలు ఇస్తాం
• రాజాం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఉత్తరాంధ్ర ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. వైసీపీపై విశాఖ విరుచుకు పడుతుంది. కూటమి విజయానికి విజయనగరం జయకేతనం చూపిస్తుంది.కురుక్షేత్రంలో యుద్ధానికి సింహాలు గర్జిస్తున్నాయి.
రాజాం నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి: ఉత్తరాంధ్ర ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. వైసీపీపై విశాఖ విరుచుకు పడుతుంది. కూటమి విజయానికి విజయనగరం జయకేతనం చూపిస్తుంది. కురుక్షేత్రంలో యుద్ధానికి సింహాలు గర్జిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో 35 సీట్లు ఎన్డీఏ గెలుస్తుంది. జగన్ రెడ్డి సభలకు కూలి జనం అయితే ప్రజా గళానికి వచ్చేది స్వచ్ఛంధ జనం. జగన్ ఒక్కో సభకు రూ.25 కోట్లు ఖర్చు పెడుతున్నారు, బిర్యాని ప్యాకెట్లు, మందు బాటిళ్లు పంచిపెడుతున్నారు. జగన్ రెడ్డికి రాజాం నుంచి జే గన్ రెడ్డి గా వులచుకుందాం.ఆయన ఏం చదవిరో తెలియదు గాని అబద్దాల్లో పీహెచ్ డీ చేశారు. ఏ ప్రాంతం బాగుపడాలంటే నీళ్లు కావాలి. అదే సమయంలో పిల్లలను చదివించి, ఉద్యోగాలు ఇవ్వాలి. అందుకు కరెంట్, మౌలిక సదుపాయాలు ఉండాలి. ఇదే పాలకొండ రోడ్డు ప్రమాదంలో ఎంత మంది చనిపోయారు, ఎంత మందికి నడుం, కాళ్లు విరిగిపోయాయి. వైసీపీ నాయకులకు సమాధనం చెప్పే దమ్ముందా? అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
This story is from the April 16, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 16, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
బుద్ధ భవన్ ప్రక్కన హైడ్రా పోలీస్ స్టేషన్..
పరిశీలించిన కమిషనర్ కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష..
పేదల జోలికొస్తే ఖబర్దార్
రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెంప చెల్లుమనిపించిన ఎంపీ ఈటల
పామ్ తోటలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం యోచన
ఆయిల్ పామ్ తోటలను కామారెడ్డి జిల్లాలో ఆయిల్పామ్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న 'విశ్వతేజ్ ఆయిల్ ఇండస్ట్రీస్' యుద్ధప్రాతిపదికన వునరుద్ధరించేందుకు చురుకైన చర్యలు తీసుకుంటోంది.
అంతా ప్రభుత్వ నిర్ణయమే
కాలేశ్వరం కమిషన్ ఎదుట రామకృష్ణారావు హాజరు గంటన్నర పాటు ప్రశ్నించిన కమిషన్
కోకాపేట నియోపోలీసులో రిజర్వాయర్
నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన హెచ్ఎండీఏ కమిషనర్, వాటర్ బోర్డు ఎండీ
ప్రభుత్వంతోనే ప్రజలకు మేలు
ఏఐసీసీ పిలువు మేరకు కర్నాటక పీసీసీ ఆద్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ బచావో కార్యక్రమంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
మలేషియన్ టౌన్ షిప్ లో హైడ్రా ఆధికారుల తనిఖీలు
• పార్కు స్థలాల్లో అక్రమ నిర్మాణాలు • సెప్టెంబర్ లో ఫిర్యాదు
జీహెచ్ఎంసీ మేయర్కు పదవి గండం
అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో బీఆర్ఎస్
తెలుగురాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీగా చలిగాలులు..
తెలుగు రాష్ట్రాలకు కోల్డ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు
తెలంగాణలో సివిల్ సప్లైలో పనిచేస్తున్న హమాలీలు జీతాల పెంపు..
కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం