ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాటం
విలువల కోసం బతికిన రామోజీరావు సిద్ధాంతానికి కట్టుబడి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు
అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం
ఎన్టీఆర్కు, రామోజీకి భారత రత్న ఇవ్వాలి : సిఎం చంద్రబాబు
అమరావతిలో రామోజీ విగ్రహం ఏర్పాటు చేయాలి : పవన్ కల్యాణ్
అమరావతి : రామోజీ గ్రూపు సంస్థలు ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు ఓ అక్షర శిఖరమని ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు ) పేర్కొన్నారు. అచంచలమైన విశ్వాసంతో ఎదిగిన వ్యక్తికి గొప్ప ఉదాహరణ రామోజీరావు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని కోనూరులో ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తిని ముందు తరాలకు అందించాలని సూచిం చారు. ఒకే ఒక ఎన్టీఆర్.. ఒకే ఒక రామోజీరావు ఉంటారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పోరాటం చేసిన యోధుడు ఆయన అని కొనియాడారు. అమరావతిలో ఒక రోడ్ కు రామోజీరావు మార్గ్ పేరు పెడతాం. విశాఖపట్నంలో చిత్రనగరి ఏర్పాటు చేస్తాం. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలకు గానూ తగిన గుర్తింపు రావాల న్నారు. ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న సాధించడం మన బాధ్యత. రామోజీరావు ప్రజల
ఆస్తి. ఆయన స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించాలని సూచించారు. విజయవాడలో జరిగిన రామోజీ సంస్మరణ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు.
నే మీడియాను పెట్టుకుని.. విశ్వసనీయతకు విలువనిచ్చారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
This story is from the June 28, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 28, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
రాహుల్ గాంధీని కలిసిన ఏపీసీసీ చీఫ్ షర్మిల
ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఫిబ్రవరిలో తెలంగాణకు రాహుల్
తెలంగాణ బ సూర్యాపేట లేదా ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ రానున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవము బుధవారం ఘనంగా జరిగింది
ఏపీలో బోగస్ పింఛన్లు కట్
ప్రభుత్వం సంచలన నిర్ణయం!
గోశాల ప్రసాద్ మరణం తీరని లోటు
సీనియర్ జర్నలిస్ట్, దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో వెలువడుతున్న ఆరాధన పత్రిక సంపాడుకులు గోశాల ప్రసాద్ మరణం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు.
ఎస్వీ గోశాలలో ఘనంగా గోపూజ మహోత్సవం
తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో కనుమ పండుగ సందర్భంగా బుధవారం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు
జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు గోశాల ప్రసాద్ మృతిపై సీఎం బాబు దిగ్భ్రాంతి
రాజకీయ విశ్లేషకులు గోశాల ప్రసాద్ మౄఎతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంత్రి లోకేష్తో మంచు మనోజ్ భేటీ
• నారావారిపల్లెకు వెళ్లిన మంచు మనోజ్, మౌనిక • లోకేశ్లో 45 నిమిషాల పాటు గడిపిన మనోజ్
తెలుగు రాష్ట్రాల హైకోర్టుల జడ్జిలుగా ఆరుగురి పేర్లు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు జడ్జిలుగా పలువురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
స్కిల్ కేసులో సుప్రీం తీర్పుపై టీడీపీ నేతల రియాక్షన్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.