This story is from the November 22, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 22, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
వైసీపీ పాలనలో రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి
గంజాయిని కూకటివేళ్లతో పెకిలిస్తాం : హోంమంత్రి అనిత చంద్రగిరి యువగళం యాత్రలో గంజాయి ప్రభావం ప్రత్యక్షంగా చూశా
కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు తీర్మానం
• ఏకసభ్య తీర్మానాన్ని ఆమోదించిన అసెంబ్లీ • మిషన్ రాయలసీమతో సస్యశ్యామలం చేస్తాం • అసెంబ్లీలో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
ఏపీలో మరోసారి భారీ వర్షాలు
రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు.
రాయచోటిలో ఎన్సీసీ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి
రాష్ట్ర రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కాకినాడ బెటాలియన్ ఎన్సిసి అధికారులు సమావేశం
ఐటీ హబ్ గా విశాఖపట్నం
• డాటా సెంటర్ పాలసీ రూపకల్పన • ఐటీ ఎకో సిస్టం ఏర్పాటు కోసం ప్రయత్నాలు
తిరుమల పవిత్రను కాపాడేందుకు సమగ్ర ప్రణాళిక
• తిరుపతి దేవస్థానాల (టీటీడీ) కార్యనిర్వహణాధికారి శ్యామల రావు వెల్లడి
రూ. 18వేల కోట్లు కాదు... రూ.20 వేల కోట్ల భారం మీ పాపమే
• విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
సంచార జాతుల సంక్షేమానికి పెద్దపీట
సంచార జాతుల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యుల ఎస్. సవిత తెలిపారు.
కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం
ప్రతిష్టాత్మక భారత కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి చేపట్టారు.
విజయసాయిరెడ్డిపై విచారణ
ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.