‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే బద్దలుకొట్టాల’నుకుంటారు కొందరు. కేరళకు చెందిన రిజీషా ఇందుకు మినహాయింపు కాదు. డిజైనింగ్‌పై మక్కువతో జ్యుయలరీ డిజైనింగ్ కోర్సు చేసిన ఆమె. తొలి ప్రయత్నంలోనే ప్రత్యేకమైన డిజైన్‌తో వజ్రపుటుంగరాన్ని తయారుచేసింది. వంద కాదు, వెయ్యి కాదు. ఏకంగా 24 వేల పై చిలుగుకు వజ్రాలు పొదిగిన ఈ ఉంగరం.. ఇటీవలే 'గిన్నిస్ వరల్డ్ రికార్డు'ల్లో చోటు సంపాదించింది. దీనికి సంబంధించిన షార్ట్ వీడియోను గిన్నిస్ బుక్ వారు తమ అధికారిక సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేయగా.. ఆ ఉంగరం అందానికి ప్రపంచమంతా ఫిదా అయిపోతోంది. మరి, అనుకోకుండా తన సొంతమైన ఈ అరుదైన రికార్డు గురించి రిజీషా ఏమంటుందో తెలుసుకుందాం..రిజీషా పూర్తి పేరు.. రిజీషా తఝాతు వీటిల్ కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఈ 27 ఏళ్ల అమ్మాయిది స్వర్ణకారుల కుటుంబం. అయితే తన కుటుంబంలో ఈ తరంలో కులవృత్తిని చేపట్టిన వారెవరూ లేరు. దాంతో తాను ఈ వృత్తిని స్వీకరించాలని నిర్ణయించుకుంది. చిన్న వయసు నుంచే డిజైనింగ్ పైఉన్న మక్కువతో జ్యుయలరీ డిజైనింగ్ చేయాలని సంకల్పించుకుంది రిజీషా.
This story is from the September 05, 2022 edition of Vaartha AndhraPradesh.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 05, 2022 edition of Vaartha AndhraPradesh.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం
అసాధారణ వృద్ధి సాధించిన ద.మ. రైల్వే: జిఎం అరుణ్ కుమార్ జైన్
సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సిఐడి, న్యాయవాదులకు మధ్య ముదురుతున్న 'వార్'
అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని
అప్రూవర్ దస్తగిరి ఆందోళన
మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు
ఇఫ్తార్ విందులో సిఎం జగన్
చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు
ఇక వేగంగా కొనుగోళ్లు మిల్లెట్ల ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టి జిల్లాకో ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటు: సిఎం జగన్
రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు
పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు భారీగా పెట్టుబడులకు ముందుకు వస్తున్న దేశ, విదేశీ సంస్థలు విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వర్సిటీ నిర్మాణం: సిఎం జగన్
బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి
రాజ్యాంగ వ్యవస్థలన్నీ రాజకీయ అంగాలుగా మారాయి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి
పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు
ఢిల్లీలోని ఎస్వీకళాశాల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎస్సి ద్వారా శాశ్వత అధ్యాపకుల నియామకం టిటిడి బోర్డు నిర్ణయాలు
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు
మా విధానంలో మార్పేమీ లేదు ప్రజాప్రయోజనాలకే పెద్దపీట మీడియాతో మంత్రి బొత్త
కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు
కృష్ణా జిల్లా కలెక్టరుగా పి, రాజాబాబు నియమితులచ్చారు.ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా చేస్తున్న రాజాబాబును కృష్ణాజిల్లా కలెక్టర్‌గా చేసింది.