హైదరాబాద్, ఫిబ్రవరి 17, ప్రభాతవార్త: తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కడితే నిరుపయోగమని వారేసిన నిపుణుల కమిటీ చెప్పినా గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిం దని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈస్పైడర్ మ్యాన్‌కు ఏ దేవుడు కలలోకి వచ్చి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టమని చెప్పారో తెలియదని ఎద్దేవా చేశారు. నీళ్లకు నడకలు, నెమలికి నాట్యం నేర్పిన వ్యక్తికి తెలంగాణ అప్పగిస్తే చెదలు పట్టించారని సంచలన ఆరోపణలు చేశారు.గత ప్రభుత్వం దోచుకోవాలి, దాచుకోవాలి..తెలంగాణ ఖజానా కొల్లగొట్టాలనే కుట్రతోనే పనిచేసిందని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. "తెలంగాణకు కాళేశ్వరం వర ప్రదాయిని కాదు.. తెలంగాణ ప్రజలకు అంటిన కళంకం..సిగ్గుతో తలొంచుకునే పరిస్థితి తీసుకొచ్చి నిస్సిగ్గుగా ప్రశ్నిస్తారా... తొండిగా మాట్లాడుతారా" అని బిఆర్ ఎస్పై సిఎం రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. నమ్మి తెలంగాణను చేతిలో పెడితే దోచుకున్నారని, ఈ పాపాలకు మామా అళ్లుడు ఇద్దరే కారణమని ఆరోపించారు. "మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిరుపయోగమని ఈ కమిటీ చెప్పింది. ఈ నివేదికను తొక్కిపెట్టి మామా అళ్లుళ్లు ప్రాజెక్టు నిర్మించారు. ఈ పాపానికి కారకులు వీళ్లే" అని సిఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.నీటిపారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం శనివారం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసింది.
This story is from the February 18, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 18, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం కారును ఢీకొన్న ట్రక్కు..ఐదుగురు దుర్మరణం
ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకున్నది. రాయ్ పూర్ నుంచి అంబికాపూర్ వెళ్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది.
ఫోన్ కాల్లో సోనియాగాంధీ కోసం గంటసేపు ఎదురుచూశా
రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్పర్సన్ నజ్మాహెప్తుల్లా
ట్రంప్‌తో కెనడా ప్రధాని ట్రూడో భేటీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇవిఎం ట్యాంపరింగ్ చేస్తానన్న వ్యక్తిపై కేసు
ఈవీఎంలను హ్యాక్ చేయగలనని పేర్కొన్న ఒక వ్యక్తిపై ముంబయి లో పోలీస్ కేసునమోదు అయింది.
గాలిలోనే చక్కర్లు కొట్టిన ఇండిగో విమానం
బంగాళా ఖాతంలో సంభ వించిన పెనుతుపాను ప్రభావంతో తమిళనాట భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరి పోటీ
దేశరాజధాని ఢిల్లీకేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తులు పెట్టుకోమని ఆప్ ఒంటరిగానే పోటీచేస్తుందని ఇండియా కూటమితో పొత్తుకు తాము సిద్ధంగా లేమని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ప్రకటిం చారు.
బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీ తెస్తే 100శాతం సుంకాలు వేస్తాం: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో అధికారాన్ని చేపట్టనున్నారు.
ఎఫ్‌బీఐ డైరెక్టర్ గా కశ్యప్ పటేల్
కాష్ పేరు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
అక్రమ వలసదారులకు అమెరికాలో విడిది!
బైడెన్ పాలనపై వివేక్ రామస్వామి ధ్వజం
గచ్చిబౌలి హోటల్ లో డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడి
రూ. 4.18 లక్షల విలువైన ఎండిఎంఎ, ఎల్ఎస్, చెర్రాస్ స్వాధీనం