జీతాలకు డబ్బుల్లేవు!
Vaartha|June 24, 2024
ఒకటో తారీకు వస్తోందంటే కెఆర్ఎంబి, జిఆర్ఎంబిలో భయం.. భయం నిధుల కోసం రెండు ప్రభుత్వాలకు లేఖ రాసిన జిఆర్ఎంబి
జీతాలకు డబ్బుల్లేవు!

హైదరాబాద్, జూన్ 23, ప్రనభాతవార్త: "అమ్మో ఒకటో తారీఖు..” అంటూ కృష్ణా, గోదావరి నది యాజమాన్య బోర్డులు గుండెలు బాదుకుంటున్నాయి. ఉద్యోగులకు సిబ్బందికి జూన్ నెల జీతాలు ఇవ్వడానికి ఖజానా చిల్లిగవ్వలేక గోదావరి నది యాజమాన్యబోర్డు గల్లపెట్టను తడుముకుంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణరాష్ట్రాలకు జిఆర్ఎంబి ఉద్యోగులకు ఔట్సోర్సింగ్ సిబ్బందికి జూన్ నెల జీతా లు చెల్లించలేమని నిధులు కేటాంచాలని శుక్రవారం లేఖ రాసి నట్లు తెలిసింది. గోదావరి యాజమాన్య బోర్డు 2024-25 బడ్జెట్లో 13కోట్ల 3లక్షల 50వేల రూపాయలతో అంచానబడ్జెట్ ప్రవేశపె ట్టింది. అంచనా బడ్జెట్లోని మొత్తాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చెరి సగం చొప్పున 6,56,75,000 చొప్పున భరించా ల్సి ఉంటుంది. గత బకాయిలు కేంద్రం సమకూ ర్చిన నిధులు కలుపుకొని మొత్తంగా జిఆర్ఎంబికి రెండు రాష్ట్రాలు 20, 27, 15,740 రూపాయలు సమకూర్చాల్సి వుంది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం వాటా రూ.7,80,24,764లు చెల్లించాల్సి వుంటుంది.

This story is from the June 24, 2024 edition of Vaartha.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the June 24, 2024 edition of Vaartha.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHAView All
కేజ్రివాల్ బెయిల్పై తీర్పు రిజర్వు చేసిన ఢిల్లీ హైకోర్టు
Vaartha

కేజ్రివాల్ బెయిల్పై తీర్పు రిజర్వు చేసిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిం ద్ కేజ్రివాల్ బెయిల్ పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది.

time-read
1 min  |
July 18, 2024
ఎపిలో మూడు చోట్ల కొత్త ఎయిర్పోర్టులు
Vaartha

ఎపిలో మూడు చోట్ల కొత్త ఎయిర్పోర్టులు

కేంద్రం లోను, రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండటంతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.

time-read
1 min  |
July 18, 2024
సుధీర్రెడ్డికి అస్వస్థత: పరామర్శించిన కెటిఆర్
Vaartha

సుధీర్రెడ్డికి అస్వస్థత: పరామర్శించిన కెటిఆర్

చికెన్ గున్యాతో బాధపడుతున్న సుధీర్రెడ్డి హైదరాబాద్లోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

time-read
1 min  |
July 18, 2024
ఉద్యోగాలకోసం తొక్కిసలాట
Vaartha

ఉద్యోగాలకోసం తొక్కిసలాట

ఉద్యోగాలకోసం నిర్వహిం చిన రిక్రూట్మెంట్ డ్రైవ్ తొక్కిసలాటగా మారింది.

time-read
1 min  |
July 18, 2024
నా కొడుకు తప్పు చేసి ఉంటే ఉరి తీయండి
Vaartha

నా కొడుకు తప్పు చేసి ఉంటే ఉరి తీయండి

కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ

time-read
1 min  |
July 18, 2024
యుపి సిఎం, డిప్యూటీ సిఎం మధ్య విభేదాలు!
Vaartha

యుపి సిఎం, డిప్యూటీ సిఎం మధ్య విభేదాలు!

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు మధ్య బేదాభిప్రాయాలు ఉన్నాయంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

time-read
1 min  |
July 18, 2024
పోలీస్ స్టేషన్లోనే తల్లికి నిప్పంటించిన తనయుడు
Vaartha

పోలీస్ స్టేషన్లోనే తల్లికి నిప్పంటించిన తనయుడు

ఉత్తరప్రదేశ్లోని ఆలిగఢ్ లో ఈ సంఘటన జరిగింది.మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భూమి వివాదం నేపథ్యంలో ఒక కుటుంబం ఖైర్ పోలీస్ స్టేషన్కు చేరుకుంది.

time-read
1 min  |
July 18, 2024
ధోవతి, తలపాగాతో వచ్చిన రైతును అడ్డగించిన మెట్రోమాల్ సెక్యూరిటీ
Vaartha

ధోవతి, తలపాగాతో వచ్చిన రైతును అడ్డగించిన మెట్రోమాల్ సెక్యూరిటీ

సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దిగివచ్చిన మేనేజ్మెంట్

time-read
1 min  |
July 18, 2024
అమెరికాలో భారత రాయబారిగా వినయ్క్వాట్రా
Vaartha

అమెరికాలో భారత రాయబారిగా వినయ్క్వాట్రా

రిటైర్డ్ దౌత్యవేత్త వినయ్ క్వాట్రాను కేంద్ర ప్రభుత్వం అమెరికా తదుపరి రాయబారిగా నియమించింది.

time-read
1 min  |
July 18, 2024
హర్యానాలో అగ్నివీర్లకు 10% రిజర్వేషన్
Vaartha

హర్యానాలో అగ్నివీర్లకు 10% రిజర్వేషన్

హర్యానాలోని పోలీస్, మైనింగ్ గార్డు ఉద్యోగాల్లో అగ్నివీర్ల కోసం పది శాతం ఉద్యోగాలు రిజర్వు చేస్తున్నట్లు ముఖ్య మంత్రి నాయబ్సంగ్ సైనీ ప్రకటించారు.

time-read
1 min  |
July 18, 2024