హైదరాబాద్, జూన్ 27, ప్రభాతవార్త: నారిశక్తి సే జలశక్తి అభియాన్ ఇతివృత్తంతో మహిళా సంఘా లను భాగస్వామ్యం చేస్తూ నీటివనరుల సంరక్షణ అభివృద్ధి చేయడానికి రాష్ట్రప్రభుత్వాలు కార్య చరణ రూపొందించాలని కేంద్ర కెబినెట్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ గౌబా అన్నారు.
దేశంలోని మహిళా సంఘాలకు నీటివనరుల సంరక్షణ, అభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాలను ఇవ్వాలని గురువారం జల శక్తి అభియాన్పై దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యకార్యదర్శులు, నీటి పారుదల కార్య దర్శులతో విడియో కాన్ఫరెన్స్ సమావేశం లో ఆయన ఆదేశాలు జారీచేశారు. నీటి వినియోగంపై మహిళలపాత్ర పెంచాలని అప్పుడే వాటి
సంరక్షణకు వీలవుతుం దని ఆయన చెప్పారు.
This story is from the June 28, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 28, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
టాప్ 6లో కీలక మార్పులు
టీమిండియా ప్లేయింగ్ లో మార్పు
ఎస్ఎంఎస్లను మాయం చేయడమే గూగుల్ టార్గెట్!
అంతర్గత కంప్యూటర్లో భాగంగా పంపి న కొన్ని రకాల సందేశాలను డిలీట్ చేసేయాలని టెక్ దిగ్గ జం గూగుల్ తన ఉద్యోగులకు కొన్నేళ్లుగా చెబుతోంది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పై నిషేధం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2025 సీజను ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్కు భారీ షాక్ తగలింది.
ఆసియా ఛాంపియన్గా భారత్
హాకీ జట్టును విజయ పథంలో నిలిపిన దీపిక చైనాకు షాకిచ్చి మూడోసారి అరుదైన రికార్డు
చైనా వరల్డ్ టూర్లో భారత్ శుభారంభం
బ్యాడ్మింటన్ టోర్నీలో మెరిసిన షట్లర్లు
నటి కస్తూరికి బెయిల్
తమిళనాట తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో 14 రోజుల రిమాండ్ పడిన నటి కస్తూరికి ఊరట లభిం చింది.
గూగుల్ గుత్తాధిపత్యానికి అమెరికా చెక్!
గూగుల్ ఏకఛత్రాధి పత్యానికి గండి కొట్టేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు అక్కడి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 23 పేజీల ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చింది.
మహాయుతి వర్సెస్ మహావికాస్
మహారాష్ట్రపై ఎవరికివారే విక్టరీ భాష్యాలు
కసబ్పై విచారణ అంతా పారదర్శకమే
యాసిన్ మాలిక్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
గాజాపై కొనసాగుతోన్న ఇజ్రాయెల్ దాడులు
ఇప్పటివరకు 44 వేలకుపైగా మరణాలు పాలస్తీనా మంత్రిత్వ శాఖ వెల్లడి