తెలుగు సాహిత్యంలో ఎందుకు? తె అన్న ప్రశ్న వేయడాన్ని తండ్రి త్రిపురనేని 'కవిరాజు -రామస్వామి చౌదరి వద్ద నేర్చుకొన గోపీచంద్ వివిధ సాహితీ ప్రక్రియలలో -వైశిష్ట్యాన్ని సాధించారు.
హేతువాదిగా, నాస్తికవాదిగా సాహిత్య రంగంలోకి అడుగు పెట్టిన గోపీచంద్ తొలి రోజులలో మార్క్సిజం ప్రభావంతో 'బీదవాళ్లంతా ఒకటి', 'దేశం -ఏమయ్యేట్టు', 'గోడ మీద మూడోవాడు', 'పిరికివాడు' కథలు రాసి పాఠకులను ఆకట్టుకొన్నారు. ఎం.ఎన్. రాయ్ నవ్య -మానవతా వాదం చేపట్టి, రాజకీయ సిద్ధాంతాలకు అనంతరం స్వస్తి చెప్పిన గోపీచంద్, కథా నవలా చక్రవర్తిగా తన రచనలలో నిజాయితీ, నిర్భీకత, నిర్మొహమాటంతో తాను విశ్వసించిన సత్యాలను సహజ సుందరంగా తీర్చిదిద్దారు. 1943లో కరుణరస ప్రధానమైన మొదటి నవల 'పరివర్తన' 1945-46లో ఆధునిక తెలుగు నవలా సాహిత్యంలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన 'అసమర్థుని జీవయాత్ర' 1947లో ఎందుకు? అన్న ప్రశ్న నేర్పిన తండ్రికి అంకితం యిచ్చారు. 'మెరుపుల మరకలు', 'పిల్లతెమ్మర', 'గడియ పడని తలుపులు', 'పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా', 'శిథిలాలయం', 'గతించిన గతం', 'యమపాశం', 'ప్రేమోపహతులు' తెలుగునాట సంచలనం సృష్టించాయి.
Esta historia es de la edición July 09, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 09, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు