ఆతిధ్య రంగమంటే అభివృద్ధి చెందిన దేశాలే గుర్తొస్తాయి.
విలాసవంతమైన హోటళ్లు అంటే పాశ్చాత్య దేశాలే కళ్లముందు కనబడతాయి.
కానీ ఆ లగ్జరీ హోటళ్లన్నింటినీ తలదన్ని మొదటిస్థానంలో నిలబడిన రామ్బాగ్ ప్యాలెస్ ఒకప్పుడు రాజసౌధం.కాలక్రమేణా లగ్జరీ హోటల్గా మారి మనదేశంలోని మొట్టమొదటి ప్యాలెస్ హోటల్గానూ ప్రసిద్ధి చెందింది. ఆ హోటల్లో అడుగడుగునా భారతీయ వాస్తు, సాంస్కృతిక, వారసత్వ సౌందర్యం ఉట్టిపడుతుంది. భవనం నిర్మాణం నుంచి లోపలి అలంకరణ దాకా ప్రతిదీ ప్రత్యేకమే. విలాసవంతమైన గదులు, కళ్లు మిరుమిట్లు గొలిపే షాండ్లియర్లు, దేశవిదేశాల్లో ప్రసిద్ధి చెందిన కమ్మని వంటకాలు ఒక్కసారి వెళ్తే మళ్లీ మళ్లీ రమ్మంటూ ఆహ్వానం పలుకుతుంటాయి.
ప్రేమ కానుక:
రామ్బాగ్ ప్యాలెస్ కొలువుతీరిన ప్రాంతం ఒకప్పుడు అందమైన అటవీ ప్రదేశం.1835లో మహారాజా రామ్ సింగ్-2 అర్ధాంగి తనకు ఇష్టమైన చెలికత్తె కేసర్కోసం నగరానికి దూరంగా ఓ భవనాన్ని కట్టించి ఇచ్చింది.ఆ చెలికత్తె మరణానంతరం మహారాజు ఆ భవనాన్ని స్వాధీనం చేసుకొని కొన్ని మార్పులు చేయించాడు.వేటకు వెళ్లినప్పుడు విశ్రాంతి మందిరంగా దాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. క్రమంగా ఆ భవనానికి రామ్బాగ్ అనే పేరు వచ్చింది. కొన్నేళ్లకు అదే వంశానికి చెందిన మహారాజా మాన్సింగ్-2 రామ్బగ్ను తన ప్రధాన నివాసంగా చేసుకుని 1931లో ఆ భవనాన్ని రాజమందిరంగా విస్తరించి తన భార్య అయిన మహారాణి గాయత్రీదేవికి ప్రేమకానుకగా అందించాడు.
లగ్జరీ హోటల్గా
This story is from the July 09, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 09, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
జ్ఞానోదయం
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
వివేకానంద కవితా వైభవం
1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
వాస్తువార్త
సమయస్పూర్తి
అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.
నవ్వు...రువ్వు...
నవ్వు...రువ్వు...
చరవాణి
హాస్య కవిత
ఫోటో ఫీచర్
చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.
ఈ వారం కార్ట్యున్స్'
ఈ వారం కార్ట్యున్స్'
రంగు రంగుల బీచ్లు
బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.