ఓ గురువు ఉండేవారు. ఆయన జెన్ గురువు. ఆయనకు ఓ అలవాటు ఉండేది.అదేంటంటే అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తుంటారు. అంతే.. ఆ దొంగతనాలు కూడా పెద్దవేమీ కావు. ఆయన చేసే దొంగతనాలన్నీ చిన్న చిన్నవే. ఇతరులకు చెందిన చిన్న చిన్న వస్తువులను దొంగిలించడం, పట్టుబడటం, జైలుకి వెళ్లడం, జైలు నుంచి విడుదల అయ్యాక మళ్లీ దొంగతనానికి పాల్పడటం, మళ్లీ పట్టుబడటం, శిక్ష అనుభవించడం.. ఇదే ఆ అలవాటు.
ఆయన వైఖరి శిష్యులకు ఓ పొడుపు కథలా ఉండేది. మన గురువుగారు ఓ జ్ఞాని. కానీ ఆయన ఎందుకు ఇలా దొంగతనాలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఒక్కొక్కప్పుడు వారికి సిగ్గుగా కూడా ఉండేది ఆయనను తమ గురువుగారు అని చెప్పుకోవడానికి. కానీ అది బయటకు తెలియనిచ్చేవారు కాదు.
కానీ ఆయనను చూస్తే ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకలా చేయడం? శిక్ష అనుభవించడం? ఆయన హోదాకు ఇది ఏమన్నా బాగుందా? అని అనుకున్నారు.
చెవులు కొరుక్కునేవారు. తమలో తాము నలిగిపోవడం ఎందుకు అనుకున్నారేమో? ఆయననే అడిగి తెలుసుకోవాలనిపించి అడిగేశారు కూడా.
"ఏమిటి గురువుగారూ, ఎందుకిలా చేస్తున్నారు? చెప్పులు కూడా దొంగిలించాలా? మీకు కావాలని చెప్తే మేమే మీకు కొనిస్తాం కదా. ఒకటేమిటి? బోలెడన్ని చెప్పులు కొనిస్తాం" అన్నారు.శిష్యులు.
This story is from the July 16, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 16, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
జ్ఞానోదయం
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
వివేకానంద కవితా వైభవం
1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
వాస్తువార్త
సమయస్పూర్తి
అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.
నవ్వు...రువ్వు...
నవ్వు...రువ్వు...
చరవాణి
హాస్య కవిత
ఫోటో ఫీచర్
చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.
ఈ వారం కార్ట్యున్స్'
ఈ వారం కార్ట్యున్స్'
రంగు రంగుల బీచ్లు
బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.